MuhurtaNow

অন্নময়্য় কীর্তন অংতর্য়ামি অলসিতি

Sri Venkateswara Swamy · প্রথাগত ভক্তিপাঠ

రాగం: ఆభోగి ఆ: స రి2 గ2 మ1 ద2 స అవ: స ద2 మ1 గ2 రి2 స తాళం: ఆది పల్లవి అంతర్యామి అలసితి సొలసితి । ఇంతట నీ శరణిదె జొచ్చితిని ॥ (1.5) చరణం 1 కోరిన కోర్కులు కొయ్యని కట్లు తీరవు నీవవి తెంచక । (2) భారపు బగ్గాలు పాప పుణ్యములు నేరుపుల బోనీవు నీవు వద్దనక ॥ (1.5) అంతర్యామి అలసితి సొలసితి । ఇంతట నీ శరణిదె జొచ్చితిని ॥ (1.5) చరణం 2 జనుల సంగముల జక్క రోగములు విను విడువవు నీవు విడిపించక । వినయపు దైన్యము విడువని కర్మము చనదది నీవిటు శాంతపరచక ॥ చరణం 3 మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక । (2) ఎదుటనె శ్రీ వెంకటేశ్వర నీవదె అదన గాచితివి అట్టిట్టనక ॥ (1.5) అంతర్యామి అలసితి సొలసితి । ఇంతట నీ శరణిదె జొచ్చితిని ॥ (1.5)

অন্নময়্য় কীর্তন অংতর্য়ামি অলসিতি সম্পর্কে

"Antaryami Alasiti" is one of Annamacharya's most moving sankirtanas, in raga Abhogi and adi tala: "O Lord who dwells within, I am tired, I am worn out; at last I have come to your refuge." The poet confesses that every wish he chased only bound him further, and that, weary of the cycle of desire and suffering, he now lays himself at the feet of Venkateshwara, the inner Self of all.

রচয়িতা: Tallapaka Annamacharya (15th century)

কখন পাঠ করবেন: In concerts and bhajans, and as a prayer of surrender.

আপনি কি জানেন?

  • "Antaryami" means the Lord who dwells within every being as the inner controller.
  • It is often sung to express sharanagati, complete surrender, a central idea of Sri Vaishnavism.

প্রায়শই জিজ্ঞাসিত প্রশ্ন

What does "Antaryami Alasiti Solasiti" mean?

"O Indweller, I am tired and worn out".

What is its theme?

Surrender to the Lord after tiring of worldly desire.

Which raga is it in?

Abhogi, adi tala, as the text gives.

উপাসনা ও অধ্যয়নের জন্য প্রদত্ত, ভবিষ্যদ্বাণী হিসেবে নয়। অবাণিজ্যিক।