MuhurtaNow

অন্নময়্য় কীর্তন এংড গানি নীড গানি

Sri Venkateswara Swamy · প্রথাগত ভক্তিপাঠ

రాగం: బౌళి ఆ: స రి1 గ3 ప ద1 స అవ: స ని3 ద1 ప గ3 రి1 స తాళం: ఆది పల్లవి ఎండగాని నీడగాని యేమైనగాని కొండల రాయడె మా కులదైవము ॥ (3.5) చరణం 1 తేలుగాని పాముగాని దేవపట్టయినగాని (2) గాలిగాని ధూళిగాని కానియేమైన । కాలకూటవిషమైనా గ్రక్కున మింగిన నాటి- నీలవర్ణుడేమా నిజదైవము ॥ ఎండగాని నీడగాని యేమైనగాని కొండల రాయడె మా కులదైవము ॥ (ప..) చరణం 2 చీమగాని దోమగాని చెలది ఏమైనగాని (2) గాముగాని నాముగాని కానియేమైన । పాములనిన్నిటి మ్రింగె బలుతేజిపై నెక్కు ధూమకేతువేమో దొరదైవము ॥ ఎండగాని నీడగాని యేమైనగాని కొండల రాయడె మా కులదైవము ॥ (ప..) చరణం 3 పిల్లిగాని నల్లిగాని పిన్న ఎలుకైన గాని (2) కల్లగాని పొల్లగాని కాని ఏమైన । బల్లిదుడై వేంకటాద్రి పైనున్న యాతడి మమ్మెల్ల కాలము నేలేటి ఇంటిదైవము ॥ ఎండగాని నీడగాని యేమైనగాని కొండల రాయడె మా కులదైవము ॥ (ప..) (3.5)

অন্নময়্য় কীর্তন এংড গানি নীড গানি সম্পর্কে

"Enda Gaani Needa Gaani" is an Annamacharya sankirtana of steady faith, sung in raga Bauli and adi tala: "Come sun or come shade, come whatever may, the King of the Hills is our family deity." The charanams list all that might trouble a person, scorpions and snakes, wind and dust, ants and mosquitoes, and say that none of it matters, for our true god is the dark-hued Lord, who rides the mighty Garuda, the eater of serpents, and who is the master of our lives.

রচয়িতা: Tallapaka Annamacharya (15th century)

কখন পাঠ করবেন: In bhajans and concerts, and in Venkateshwara worship.

আপনি কি জানেন?

  • "Kondala Rayudu", King of the Hills, is a loving Telugu name for Lord Venkateshwara of the Seven Hills.
  • Bauli is a morning raga, often used for songs of quiet devotion.

প্রায়শই জিজ্ঞাসিত প্রশ্ন

Who is "Kondala Rayudu"?

Lord Venkateshwara, King of the Hills.

What is the song's message?

Whatever comes, faith in the family deity stays firm.

Who composed it?

Tallapaka Annamacharya.

উপাসনা ও অধ্যয়নের জন্য প্রদত্ত, ভবিষ্যদ্বাণী হিসেবে নয়। অবাণিজ্যিক।