অন্নময়্য় কীর্তন কংটি শুক্রবারমু
Sri Venkateswara Swamy · প্রথাগত ভক্তিপাঠ
రాగం: కురిన్జి ఆ: స ని3 స రి2 గ3 మ1 ప ద2 అవ: ద2 ప మ1 గ3 రి2 స ని3 స తాళం: పల్లవి కంటి శుక్రవారము గడియ లేడింట । అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని ॥ (2.5) చరణం 1 సొమ్ములన్నీ కడపెట్టి సొంపుతో గోణముగట్టి । కమ్మని కదంబము కప్పు పన్నీరు । (2) చెమ్మతోను వేష్టువలు రొమ్ముతల మొలజుట్టి । (2) తుమ్మెద మైచాయతోన నెమ్మదినుండే స్వామిని ॥ కంటి శుక్రవారము గడియ లేడింట .. (ప..) చరణం 2 పచ్చకప్పురమే నూరిపసిడి గిన్నెలనించి । తెచ్చి శిరసాదిగ దిగనలది । (2) అచ్చెరపడి చూడనందరి కనులకింపై । (2) నిచ్చమల్లె పూవువలె నిటుతానుండే స్వామిని ॥ కంటి శుక్రవారము గడియ లేడింట .. (ప..) చరణం 3 తట్టుపునుగే కూరిచిచట్టలు చేరిచినిప్పు । పట్టి కరిగించు వెండి పళ్యాలనించి । (2) దట్టముగ మేను నిండపట్టించి దిద్ది । (2) బిట్టు వేడుక మురియు చుండేబిత్తరి స్వామిని ॥ కంటి శుక్రవారము గడియ లేడింట అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని ॥ (2.5) (ప..)
অন্নময়্য় কীর্তন কংটি শুক্রবারমু সম্পর্কে
"Kanti Shukravaramu" is an Annamacharya sankirtana in raga Kurinji describing the Friday abhisheka of Lord Venkateshwara at Tirumala: "I saw it on Friday, in the early hours of dawn: the Lord who stays close to Alamelumanga." The charanams describe the scene: all his ornaments set aside, a simple cloth tied at his waist, fragrant kadamba and rosewater poured over him, his body glowing dark like a bee; then pure camphor and golden cups of fragrant water poured from his head downward, as the poet watches in wonder.
রচয়িতা: Tallapaka Annamacharya (15th century)
কখন পাঠ করবেন: On Fridays, in Venkateshwara worship, and in concerts.
আপনি কি জানেন?
- The Friday abhisheka (Shukravara abhishekam) of the main deity at Tirumala is a special weekly ritual.
- The song gives a rare eyewitness-style picture of a temple ritual from the 15th century.
প্রায়শই জিজ্ঞাসিত প্রশ্ন
What does the song describe?
The Friday abhisheka of Lord Venkateshwara.
Which raga is it in?
Kurinji.
Who composed it?
Tallapaka Annamacharya.
উপাসনা ও অধ্যয়নের জন্য প্রদত্ত, ভবিষ্যদ্বাণী হিসেবে নয়। অবাণিজ্যিক।
আরও ভক্তিপাঠ