MuhurtaNow

অন্নময়্য় কীর্তন কোলিচিন বারল

Sri Venkateswara Swamy · প্রথাগত ভক্তিপাঠ

రాగం: వరాళి ఆ: స గ1 రి1 గ1 మ2 ప ద1 ని3 స అవ: స ని3 ద1 ప మ2 గ1 రి1 స తాళం: ఊన్క్నొవ్న్ పల్లవి కొలిచిన వారల కొంగుపైడితడు । బలిమి తారక బ్రహ్మమీతడు ॥ (2.5) చరణం 1 ఇనవంశాంబుధి నెగసిన తేజము । ఘనయజ్ఞంబుల గల ఫలము । (2) మనుజరూపమున మనియెడి బ్రహ్మము । (2) నినువుల రఘుకుల నిధానమీతడు ॥ కొలిచిన వారల కొంగుపైడితడు ..(ప..) చరణం 2 పరమాన్నములోపలి సారపుజవి । పరగినదివిజుల భయహరము । (2) మరిగినసీతా మంగళసూత్రము । (2) ధరలో రామావతారంబితడు ॥ కొలిచిన వారల కొంగుపైడితడు ..(ప..) చరణం 3 చకితదానవుల సంహారచక్రము । సకల వనచరుల జయకరము । (2) వికసితమగు శ్రీవేంకట నిలయము । ప్రకటిత దశరథ భాగ్యంబితడు ॥ (2) కొలిచిన వారల కొంగుపైడితడు ..(ప..)

অন্নময়্য় কীর্তন কোলিচিন বারল সম্পর্কে

"Kolichina Vaarala" is an Annamacharya sankirtana to Lord Rama in raga Varali: "He is right at the hem of the garments of those who serve him (always close at hand); he is the mighty Taraka Brahman." The charanams praise him as the radiance risen from the ocean of the solar race, the fruit of great sacrifices, the Brahman shining in human form, the treasure of the Raghu line; the essence within the sacred rice-pudding, the remover of the gods' fear, the sacred marriage-thread of Sita, the Rama avatara on earth.

রচয়িতা: Tallapaka Annamacharya (15th century)

কখন পাঠ করবেন: On Sri Rama Navami, in Rama bhajans and concerts.

আপনি কি জানেন?

  • "Taraka Brahman", the saving Absolute, is a name for Rama, whose name is the Taraka mantra.
  • The "essence within the rice-pudding" recalls the divine payasam from which Rama was born.

প্রায়শই জিজ্ঞাসিত প্রশ্ন

What does "Kolichina Vaarala" mean?

"Of those who serve him".

What is "Taraka Brahman"?

The saving Absolute, a name for Rama.

Who composed it?

Tallapaka Annamacharya.

উপাসনা ও অধ্যয়নের জন্য প্রদত্ত, ভবিষ্যদ্বাণী হিসেবে নয়। অবাণিজ্যিক।