MuhurtaNow

অন্নময়্য় কীর্তন নারাযণতে নমো নমো

Sri Venkateswara Swamy · প্রথাগত ভক্তিপাঠ

రాగం: బేహాగ్ (29 ధీర శంకరాభరణం జన్య) ఆ: స గ3 మ1 ప ని3 ద2 ని3 స అవ: స ని3 ద2 ప మ2 గ3 మ1 గ3 రి2 స తాళం: ఆది పల్లవి నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో ॥ (2.5) చరణం 1 మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ । (2) పరమ పురుష భవబంధ విమోచన నర మృగ శరీర నమో నమో ॥ (2.5) నారాయణతే నమో నమో ...(1.5) చరణం 2 జలధి శయన రవిచంద్ర విలోచన జలరుహ భవనుత చరణయుగ । (2) బలిబంధన గోప వధూ వల్లభ నలినో దరతే నమో నమో ॥ (2.5) నారాయణతే నమో నమో ...(1.5) చరణం 3 ఆదిదేవ సకలాగమ పూజిత యాదవకుల మోహన రూప । (2) వేదోద్ధర శ్రీ వేంకట నాయక నాద ప్రియతే నమో నమో ॥ (2.5) నారాయణతే నమో నమో ...(2.5)

অন্নময়্য় কীর্তন নারাযণতে নমো নমো সম্পর্কে

"Narayanate Namo Namo" is one of Annamacharya's best-loved sankirtanas, often sung in raga Behag and adi tala: "Salutations again and again to you, Narayana, praised by Narada." Its charanams are a garland of names: slayer of Mura, remover of worldly bondage, Mukunda, Madhava, rider of Garuda, lotus-navelled one, Supreme Person, the man-lion; reclining on the ocean, with the sun and moon as eyes, the one who bound Bali, beloved of the cowherd women; the first god, worshipped by all the scriptures, charmer of the Yadavas, rescuer of the Vedas, Lord of Venkata, lover of music.

রচয়িতা: Tallapaka Annamacharya (15th century)

কখন পাঠ করবেন: In bhajans, concerts and dance recitals, and in daily Vishnu worship.

আপনি কি জানেন?

  • The song is a favourite in Bharatanatyam and Kuchipudi recitals as well as in concerts.
  • "Nara mriga sharira", of the body of man and beast, refers to Narasimha.

প্রায়শই জিজ্ঞাসিত প্রশ্ন

What does "Narayanate Namo Namo" mean?

"Salutations again and again to you, Narayana".

Who is said to praise Narayana in the pallavi?

The sage Narada.

Who composed it?

Tallapaka Annamacharya.

উপাসনা ও অধ্যয়নের জন্য প্রদত্ত, ভবিষ্যদ্বাণী হিসেবে নয়। অবাণিজ্যিক।