দত্তাত্রেয় সিদ্ধ মংগল স্তোত্রম্
Dattatreya · প্রথাগত ভক্তিপাঠ
శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మీ నరసింహరాజా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 1 ॥
శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 2 ॥
మాతా సుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 3 ॥
సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 4 ॥
సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 5 ॥
దోచౌపాతీ దేవ్ లక్ష్మీ ఘన సంఖ్యా బోధిత శ్రీచరణా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 6 ॥
పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భపుణ్యఫల సంజాతా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 7 ॥
సుమతీ నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాదా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 8 ॥
పీఠికాపుర నిత్య విహారా మధుమతి దత్తా మంగళరూపా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 9 ॥
দত্তাত্রেয় সিদ্ধ মংগল স্তোত্রম্ সম্পর্কে
The Siddha Mangala Stotram is a hymn of nine verses to Sripada Srivallabha, honoured as the first incarnation of Dattatreya in the Kali age. Each verse ends "Jaya vijayibhava, digvijayibhava, Shrimad akhanda Shri vijayibhava": victory, victory in all directions, unbroken victory. It names his parents, Appala Lakshmi and Narasimha Raja, and his home at Pithapuram.
কখন পাঠ করবেন: On Thursdays, on Datta Jayanti, on Sripada Srivallabha Jayanti (Ganesh Chaturthi), and in Datta worship.
আপনি কি জানেন?
- It comes from the Sripada Srivallabha Charitamrutam, where reciting it is said to bring the grace of the Siddhas.
- Pithapuram in Andhra Pradesh, named in the last verse, is Sripada Srivallabha's birthplace and a major Datta pilgrimage centre.
প্রায়শই জিজ্ঞাসিত প্রশ্ন
Who is Sripada Srivallabha?
A saint of Pithapuram honoured as the first Kali-age incarnation of Dattatreya.
What is the refrain?
"Jaya vijayibhava, digvijayibhava, Shrimad akhanda Shri vijayibhava": victory in every direction.
When is it recited?
On Thursdays and in Dattatreya worship.
উপাসনা ও অধ্যয়নের জন্য প্রদত্ত, ভবিষ্যদ্বাণী হিসেবে নয়। অবাণিজ্যিক।
আরও ভক্তিপাঠ