Annamayya Keerthanas Emani Pogadudume
Sri Venkateswara Swamy · Traditional devotional text
రాగం: సామంత / ఆభేరి ఆ: స రి2 గ3 మ1 ప ద3 ని3 స అవ: స ని3 ద3 ని3 ద3 ప మ1 గ3 రి2 స తాళం: ఆదితాళం పల్లవి ఏమని పొగదుడుమే యికనిను । ఆమని సొబగుల అలమేల్మంగ ॥ చరణం 1 తెలికన్నుల నీ తేటలే కదవే । వెలయగ విభునికి వెన్నెలలు । పులకల మొలకల పొదులువి గదవే । పలుమరు పువ్వుల పానుపులు ॥ ఏమని పొగదుడుమే యికనిను । ఆమని సొబగుల అలమేల్మంగ ॥ చరణం 2 తియ్యపు నీమోవి తేనెలే కదవే । వియ్యపు రమణుని విందులివి । ముయ్యక మూసిన మొలక నవ్వు గదె । నెయ్యపు గప్పురపు నెరి బాగాలు ॥ ఏమని పొగదుడుమే యికనిను । ఆమని సొబగుల అలమేల్మంగ ॥ చరణం 3 కైవసమగు నీ కౌగిలే కదవే । శ్రీ వేంకటేశ్వరు సిరి నగరు । తావు కొన్న మీ తమకములే కదే । కావించిన మీ కల్యాణములు ॥ ఏమని పొగదుడుమే యికనిను । ఆమని సొబగుల అలమేల్మంగ ॥
About Annamayya Keerthanas Emani Pogadudume
"Emani Pogadudume" is a Telugu sankirtana of Annamacharya in praise of Goddess Alamelu Manga: "How shall I praise her now?" It marvels at her beauty, fresh as springtime, and her grace as the consort of Lord Venkateshwara. The text gives raga Samanta (also sung in Abheri) and Adi tala.
Written by: Tallapaka Annamacharya (15th century)
When to chant: In concerts and bhajans, on Fridays, and in Padmavati and Venkateshwara worship.
Did you know?
- Alamelu Manga ("lady of the lotus") is Padmavati, worshipped at Tiruchanur near Tirupati.
- Annamacharya wrote many songs on the love of the divine couple, which are sung at the temple services.
Frequently asked questions
What does "Emani Pogadudume" mean?
"How shall I praise her?"
Whom does it praise?
Goddess Alamelu Manga (Padmavati), consort of Lord Venkateshwara.
Who composed it?
Tallapaka Annamacharya.
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts