MuhurtaNow

Annamayya Keerthanas Jaya Lakshmi Vara Lakshmi

Sri Venkateswara Swamy · Traditional devotional text

రాగం: లలిత ఆ: స రి1 గ3 మ1 ద1 ని3 స అవ: స ని3 ద1 మ1 గ3 రి1 స తాళం: రూపక పల్లవి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి । (2) ప్రియురాలవై హరికి~మ బెరసితివమ్మా ॥ (2) చరణం 1 పాలజలనిధిలోని పసనైనమీఀగడ (5)+(1) మేలిమితామరలోని మించువాసన । నీలవర్ణునురముపై నిండిననిధానమవై (2) యేలేవు లోకములు మమ్మేలవమ్మా ॥ జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి । (ప..) చరణం 2 చందురుతోడ~మ బుట్టిన సంపదలమెఱుఀగవో కందువ బ్రహ్మల~మ గాచేకల్పవల్లి । అందినగోవిందునికి అండనే తోడునీడవై వుందానవు మాఇంటనే వుండవమ్మా ॥ జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి । (ప..) చరణం 3 పదియారు వన్నెలతో బంగారు పతిమ (5)+(1) చెదరని వేదముల చిగురుఀబోడి । యెదుట శ్రీవేంకటేశునిల్లాలవై నీవు నిదుల నిలిచేతల్లి నీవారమమ్మా ॥ జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి । (ప..) ప్రియురాలవై హరికి~మ బెరసితివమ్మా ॥ (2)

About Annamayya Keerthanas Jaya Lakshmi Vara Lakshmi

"Jaya Lakshmi Vara Lakshmi" is an Annamacharya sankirtana to Goddess Lakshmi, in raga Lalita and rupaka tala. It hails her as Jaya Lakshmi, Vara Lakshmi and Sangrama Vira Lakshmi, Lakshmi of victory, of boons and of valour in battle, and sings with joy that, as his beloved, she has joined Lord Hari, Venkateshwara.

Written by: Tallapaka Annamacharya (15th century)

When to chant: On Fridays and Varalakshmi Vratam, in concerts and bhajans, and in Padmavati worship at Tirupati.

Did you know?

  • Annamacharya often sings of Lakshmi as Alamelumanga, the consort of Venkateshwara at Tirupati.
  • He is said to have composed 32,000 sankirtanas, preserved on copper plates at Tirumala.

Frequently asked questions

Who composed "Jaya Lakshmi Vara Lakshmi"?

Tallapaka Annamacharya.

Which raga is it in?

Lalita, rupaka tala, as the text gives.

Which forms of Lakshmi does it name?

Jaya Lakshmi, Vara Lakshmi and Sangrama Vira Lakshmi.

Offered for worship and study, not as prediction. Non-commercial.