Annamayya Keerthanas Raamudu Raaghavudu
Sri Venkateswara Swamy · Traditional devotional text
రాగం: ధర్మవతి ఆ: స రి2 గ2 మ2 ప ద2 ని3 స అవ: స ని3 ద2 ప మ2 గ2 రి2 స తాళం: ఆది పల్లవి రాముడు రాఘవుడు రవికులు డితడు । భూమిజకు పతియైన పురుష నిధానము ॥ (2.5) చరణం 1 అరయ పుత్రకామేష్టి యందు పరమాన్నమున । పరగ జనించిన పర బ్రహ్మము । (2) సురల రక్షింపగ అసురుల శిక్షింపగ । తిరమై ఉదయించిన దివ్య తేజము ॥ (1.5) రాముడు రాఘవుడు రవికులు డితడు । భూమిజకు పతియైన పురుష నిధానము ॥ (1.5) చరణం 2 చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో । సంతతము నిలిచిన సాకారము । (2) వింతలుగా మునులెల్ల వెదకిన యట్టి । కాంతుల చెన్ను మీరిన కైవల్య పదము ॥ (1.5) రాముడు రాఘవుడు రవికులు డితడు । భూమిజకు పతియైన పురుష నిధానము ॥ (1.5) చరణం 3 వేద వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు । పాదుకొన పలికేటి పరమార్ధము । (2) ప్రోదితొ శ్రీ వేంకటాద్రి పొంచి విజయ నగరాన । ఆదికి అనాదియైన అర్చావతారము ॥ (1.5) రాముడు రాఘవుడు రవికులు డితడు । భూమిజకు పతియైన పురుష నిధానము ॥ (1.5)
About Annamayya Keerthanas Raamudu Raaghavudu
"Ramudu Raghavudu" is an Annamacharya sankirtana to Lord Rama, sung in raga Dharmavati and adi tala: "He is Rama, the Raghava, the lamp of the solar race, the treasure among men who became the husband of Bhumija (Sita)." The charanams say that the supreme Brahman was born from the sacred rice-pudding of the putrakameshti sacrifice, a divine light risen to protect the gods and punish the demons; he is the form that stays for ever in the lotus hearts of great yogis, and the shining state of liberation sought by all the sages.
Written by: Tallapaka Annamacharya (15th century)
When to chant: On Sri Rama Navami, in Rama bhajans and concerts.
Did you know?
- In the Ramayana, King Dasharatha's putrakameshti sacrifice yields a divine payasam, from which Rama and his brothers are born.
- "Bhumija", daughter of the earth, is a name of Sita, who was found in a furrow.
Frequently asked questions
What does "Ravikula dipa" mean?
"Lamp of the solar race", a name of Rama.
Who is Bhumija?
Sita, daughter of the earth.
Who composed it?
Tallapaka Annamacharya.
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts