MuhurtaNow

ಆಂಜನೇಯ ದಂಡಕಂ

Hanuma · ಸಾಂಪ್ರದಾಯಿಕ ಭಕ್ತಿ ಪಠ್ಯ

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ నోహిన్చి నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండనై రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్ (నీ) నన్ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్ దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివై స్వామి కార్యార్థమై యేగి శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి యవ్వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ [కృపాదృష్టి] దయాదృష్టి వీక్షించి కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్ లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్ యభ్భూమిజం జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్జేసి సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు [న్నలున్నీలులన్] వీరాధులన్ గూడి యాసేతువున్ దాటి వానరుల్మూకలై పెన్మూకలై [యాదైత్యులన్] దైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా కోరి [వచ్చి] బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగా నప్పుడే పోయి [నీవు] సంజీవినిన్దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగ కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి, సీతామహాదేవినిన్ దెచ్చి [శ్రీరాముకున్నిచ్చి] శ్రీరాముతో చేర్చి, యంతన్నయోధ్యాపురిన్జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించినన్ శ్రీరామభక్తి ప్రశస్తంబుగా నిన్ను [సేవించి] నీనామ సంకీర్తనల్ చేసితి పాపముల్ల్బాయునే భయములున్ దీరునే భాగ్యముల్ గల్గునే సకల సామ్రాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో వానరాకార యో భక్త మందార యో పుణ్య సంచార యో ధీర యో వీర నీవే సమస్తంబు నీవే మహాఫలముగా వెలసి యాతారక బ్రహ్మ మంత్రంబు [పఠియించుచున్] సంధానమున్ చేయుచు స్థిరమ్ముగన్ వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్ తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై రామనామాంకిత ధ్యానివై బ్రహ్మవై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ క్రూరకర్మ గ్రహ భూత ప్రేతంబులన్ బెన్ పిశాచంబులన్ శాకినీ ఢాకినీ మోహిని త్యాదులన్ గాలిదయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టి ఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని రుద్రుండవై నీవు బ్రహ్మ ప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి [రారోరి] రారా నాముద్దు నరసింహ యన్చున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నాస్వామియో యాంజనేయా నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే వ్రతపూర్ణహారి నమస్తే నమోవాయుపుత్రా నమస్తే నమో నమః

ಆಂಜನೇಯ ದಂಡಕಂ ಬಗ್ಗೆ

ಶ್ರೀ ಆಂಜನೇಯ ದಂಡಕ ದಂಡಕರೂಪದ, ಅಂದರೆ ದೀರ್ಘ ಅಖಂಡ ಲಯಬದ್ಧ ಗದ್ಯಪದ್ಯ ಸಾಲುಗಳ, ಹನುಮಂತನ ಜನಪ್ರಿಯ ತೆಲುಗು ಸ್ತೋತ್ರ. "ಶ್ರೀ ಆಂಜನೇಯಂ ಪ್ರಸನ್ನಾಂಜನೇಯಂ" ಎಂದು ಆರಂಭ: ಪ್ರಸನ್ನ ಆಂಜನೇಯ, ಪ್ರಭಾದಿವ್ಯಕಾಯ, ಕೀರ್ತಿಪ್ರದ, ವಾಯುಪುತ್ರ, ವಾಲಗಾತ್ರ, ಪವಿತ್ರ, ಸೂರ್ಯಮಿತ್ರ, ರುದ್ರರೂಪ, ಬ್ರಹ್ಮತೇಜನನ್ನು ಭಜಿಸುತ್ತೇನೆ. ಮುಂಜಾನೆ ಸಂಜೆ ನಿನ್ನ ನಾಮಸಂಕೀರ್ತನೆ ಮಾಡಿ, ರೂಪ ವರ್ಣಿಸಿ, ನಿನ್ನ ದಾಸದಾಸನಾಗಿ ರಾಮಭಕ್ತನಾಗಿ ಸೇವಿಸುವೆ ಎಂದು ಭಕ್ತ ಹೇಳಿ, ಅಂಜನಾಸುತ, ಕೃಪಾದೃಷ್ಟಿಯಿಂದ ನೋಡಿ ಕಾಪಾಡು ಎಂದು ಬೇಡುತ್ತಾನೆ.

ಯಾವಾಗ ಪಠಿಸಬೇಕು: ಮಂಗಳವಾರ ಶನಿವಾರಗಳಲ್ಲಿ, ಹನುಮಜ್ಜಯಂತಿಯಂದು, ಮತ್ತು ತೆಲುಗು ಮನೆಗಳಲ್ಲಿ ದಿನನಿತ್ಯದ ಪ್ರಾರ್ಥನೆಯಾಗಿ.

ನಿಮಗೆ ಗೊತ್ತೇ?

  • ದಂಡಕ ಎಂದರೆ ಉಸಿರಿನಂಥ ಒಂದೇ ಲಯದಲ್ಲಿ ಪಠಿಸುವ, ಬಿಡದೆ ಹರಿಯುವ ಅತಿ ದೀರ್ಘ ಸಾಲುಗಳ ಸ್ತೋತ್ರ.
  • "ಸೂರ್ಯಮಿತ್ರ", ಸೂರ್ಯನ ಮಿತ್ರ, ಹನುಮಂತ ಸೂರ್ಯದೇವನಿಂದ ಶಾಸ್ತ್ರ ಕಲಿತುದನ್ನು ನೆನಪಿಸುತ್ತದೆ.

ಪದೇ ಪದೇ ಕೇಳುವ ಪ್ರಶ್ನೆಗಳು

ದಂಡಕ ಎಂದರೇನು?

ದೀರ್ಘ ಹರಿಯುವ ಲಯಬದ್ಧ ಗದ್ಯಪದ್ಯ ಸಾಲುಗಳ ಸ್ತೋತ್ರ.

ಇದು ಹೇಗೆ ಆರಂಭವಾಗುತ್ತದೆ?

"ಶ್ರೀ ಆಂಜನೇಯಂ ಪ್ರಸನ್ನಾಂಜನೇಯಂ".

ಇದನ್ನು ಯಾವಾಗ ಪಠಿಸುತ್ತಾರೆ?

ಮಂಗಳವಾರ, ಶನಿವಾರ ಮತ್ತು ಹನುಮಜ್ಜಯಂತಿಯಂದು.

ಆರಾಧನೆ ಮತ್ತು ಅಧ್ಯಯನಕ್ಕಾಗಿ ನೀಡಲಾಗಿದೆ, ಭವಿಷ್ಯವಾಣಿಯಾಗಿ ಅಲ್ಲ. ವಾಣಿಜ್ಯೇತರ.