ಅನ್ನಮಯ್ಯ ಕೀರ್ತನ ಚಂದಮಾಮ ರಾವೋ
Sri Venkateswara Swamy · ಸಾಂಪ್ರದಾಯಿಕ ಭಕ್ತಿ ಪಠ್ಯ
రాగం: బేహాగ్/అహీర్భైరవ్,సౌరాష్ట్ర/రాగమాలిక ఆ: స రి1 గ3 మ1 ప ని2 ద2 మ1 ప ద2 స అవ: స ని2 ద2 ప మ1 గ3 రి1 స తాళం: రూపక/ఆది పల్లవి చందమామ రావో జాబిల్లి రావో కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో ॥ (2.5) చరణం 1 నగుమోము చక్కని యయ్యకు నలువ బుట్టించిన తండ్రికి నిగమము లందుండే యప్పకు మా నీల వర్ణునికి । (2) జగమెల్ల నేలిన స్వామికి చక్కని ఇందిర మగనికి ముగురికి మొదలైన ఘనునికి మా ముద్దుల మురారి బాలునికి ॥ (1.5) కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో . చందమామ రావో జాబిల్లి రావో కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో (1.5) చరణం 2 తెలిదమ్మి కన్నుల మేటికి మంచి తియ్యని మాటల గుమ్మకు కలికి చేతల కోడెకుమా కతల కారి ఈ బిడ్డకు । (2) కుల ముద్ధించిన పట్టెకు మంచి గుణములు కలిగిన కోడెకు నిలువెల్ల నిండు వొయ్యారికి నవ నిధుల చూపుల జూసే సుగుణునకు॥ (1.5) కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో చందమామ రావో జాబిల్లి రావో కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో (1.5) చరణం 3 సురల గాచిన దేవరకు చుంచు గరుడుని నెక్కిన గబ్బికి నెరవాది బుద్ధుల పెద్దకు మా నీటు చేతల పట్టికి । (2) విరుల వింటి వాని యయ్యకు వేవేలు రూపుల స్వామికి సిరిమించు నెరవాది జాణకు మా శ్రీ వేంకటేశ్వరునికి ॥ (1.5) కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో చందమామ రావో జాబిల్లి రావో కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో (2.5)
ಅನ್ನಮಯ್ಯ ಕೀರ್ತನ ಚಂದಮಾಮ ರಾವೋ ಬಗ್ಗೆ
ಅನ್ನಮಾಚಾರ್ಯರ ಅತಿ ಪ್ರಸಿದ್ಧ ಜೋಗುಳಗಳಲ್ಲಿ ಒಂದು. "ಚಂದಮಾಮ ರಾವೋ, ಜಾಬಿಲ್ಲಿ ರಾವೋ": ಬಾ ಚಂದಮಾಮ, ಬಾ ಚಂದಿರ. ತಾಯಿ ಚಂದ್ರನನ್ನು ಕೆಳಗಿಳಿದು ಚಿನ್ನದ ಬಟ್ಟಲಿನಲ್ಲಿ ಹಾಲು ಬೆಣ್ಣೆ ತರಲು ಕರೆಯುತ್ತಾಳೆ; ಆ ಮಗು ಬಾಲಕೃಷ್ಣನೇ. ತಲೆಮಾರುಗಳ ತೆಲುಗು ತಾಯಂದಿರು ಮಕ್ಕಳಿಗೆ ಉಣಿಸುವಾಗ ಇದನ್ನು ಹಾಡಿದ್ದಾರೆ; ಹೆಚ್ಚಾಗಿ ರಾಗಮಾಲಿಕೆಯಾಗಿ ಹಾಡುತ್ತಾರೆ.
ರಚನೆಕಾರರು: ತಾಳ್ಳಪಾಕ ಅನ್ನಮಾಚಾರ್ಯರು (೧೫ನೇ ಶತಮಾನ)
ಯಾವಾಗ ಪಠಿಸಬೇಕು: ಅನ್ನಮಾಚಾರ್ಯರ ಸಂಕೀರ್ತನೆಗಳ ಭಜನೆ ಮತ್ತು ಕಛೇರಿಗಳಲ್ಲಿ, ಹಾಗೂ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರನ ಪೂಜೆಯಲ್ಲಿ.
ನಿಮಗೆ ಗೊತ್ತೇ?
- ಆಂಧ್ರ ಮತ್ತು ತೆಲಂಗಾಣದ ತಾಯಂದಿರು ಇಂದಿಗೂ ಊಟದ ಹೊತ್ತಿನಲ್ಲಿ ಮಕ್ಕಳಿಗೆ ಇದನ್ನು ಹಾಡುತ್ತಾರೆ.
- ಅನ್ನಮಾಚಾರ್ಯರು ಸುಮಾರು ೩೨,೦೦೦ ಸಂಕೀರ್ತನೆಗಳನ್ನು ರಚಿಸಿದರೆಂದು ಹೇಳಲಾಗುತ್ತದೆ; ಸುಮಾರು ೧೨,೦೦೦ ತಿರುಪತಿಯಲ್ಲಿರುವ ತಾಮ್ರಪತ್ರಗಳಲ್ಲಿ ಉಳಿದಿವೆ.
ಪದೇ ಪದೇ ಕೇಳುವ ಪ್ರಶ್ನೆಗಳು
"ಚಂದಮಾಮ ರಾವೋ" ಎಂದರೇನು?
ಬಾ ಚಂದಮಾಮ: ಮಗುವಿಗಾಗಿ ತಾಯಿ ಚಂದ್ರನನ್ನು ಕರೆಯುವುದು.
ಹಾಡಿನಲ್ಲಿರುವ ಮಗು ಯಾರು?
ಬಾಲಕೃಷ್ಣ.
ಇದನ್ನು ರಚಿಸಿದವರು ಯಾರು?
ತಿರುಪತಿಯ ೧೫ನೇ ಶತಮಾನದ ಸಂತಕವಿ ತಾಳ್ಳಪಾಕ ಅನ್ನಮಾಚಾರ್ಯರು.
ಆರಾಧನೆ ಮತ್ತು ಅಧ್ಯಯನಕ್ಕಾಗಿ ನೀಡಲಾಗಿದೆ, ಭವಿಷ್ಯವಾಣಿಯಾಗಿ ಅಲ್ಲ. ವಾಣಿಜ್ಯೇತರ.
ಇನ್ನಷ್ಟು ಭಕ್ತಿ ಪಠ್ಯಗಳು