MuhurtaNow

ತ್ಯಾಗರಾಜ ಪಂಚರತ್ನ ಕೀರ್ತನ ದುಡುಕು ಗಲ

Sri Rama · ಸಾಂಪ್ರದಾಯಿಕ ಭಕ್ತಿ ಪಠ್ಯ

కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు రాగం: గౌళ తాళం: ఆది దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎంతో దుడుకు గల నన్నే దొర కడు దుర్విషయాకృశ్టుడై గడియ గడియకు నిండారు దుడుకు గల నన్నే దొర శ్రీ వనితా హృత్కుముదాబ్జ వాంగ్మానసాగోచర దుడుకు గల నన్నే దొర సకల భూతముల యందు నీవై యుండగ మదిలేక పోయిన దుడుకు గల నన్నే దొర చిరుత ప్రాయమున నాడే భజనామృత రసవిహీన కుతర్కుడైన దుడుకు గల నన్నే దొర పర ధనముల కొరకు నొరుల మదిని కరగబలికి కడుపు నింప దిరిగినట్టి దుడుకు గల నన్నే దొర తనమదిని భువిని సౌఖ్యపు జీవనమే యనుచు సదా దినములు గడిపెడి దుడుకు గల నన్నే దొర తెలియని నటవిట క్షుద్రులు వనితలు స్వవశమౌట కుపదశించి సంతసిల్లి స్వరలయంబు లెరుంగకను శిలాత్ముడై సుభక్తులకు సమానమను దుడుకు గల నన్నే దొర దృష్టికి సారంబగు లలనా సదనార్భక సేనామిత ధనాదులను దేవాది దేవ నెరనమ్మితిని గాకను పదాబ్జ భజనంబు మరచిన దుడుకు గల నన్నే దొర చక్కని ముఖ కమలంబునను సదా నా మదిలో స్మరణ లేకనే దుర్మదాంధ జనుల కోరి పరితాపములచే దగిలి నొగిలి దుర్విషయ దురాశలను రోయలేక సతత మపరాధినై చపల చిత్తుడైన దుడుకు గల నన్నే దొర మానవతను దుర్లభ మనుచు నెంచి పరమానంద మొందలేక మద మత్సర కామ లోభ మోహములకు దాసుడై మోసబోతి గాక మొదటి కులజుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచునుంటిని గాక నారాధములను రోయ సారహీన మతములను సాధింప తారుమారు దుడుకు గల నన్నే దొర సతులకై కొన్నాళ్ళాస్థికై సుతులకై కొన్నాళ్ళు ధన తతులకై తిరిగితి నయ్య త్యాగరాజాప్త ఇటువంటి దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎంతో దుడుకు గల నన్నే దొర

ತ್ಯಾಗರಾಜ ಪಂಚರತ್ನ ಕೀರ್ತನ ದುಡುಕು ಗಲ ಬಗ್ಗೆ

"ದುಡುಕುಗಲ" ತ್ಯಾಗರಾಜರ ಐದು ಪಂಚರತ್ನ ಕೃತಿಗಳಲ್ಲಿ ಎರಡನೆಯದು, ಗೌಳ ರಾಗ, ಆದಿ ತಾಳ: "ಇಷ್ಟೊಂದು ದೋಷಗಳಿರುವ ನನ್ನನ್ನು ಯಾವ ಒಡೆಯನ ಮಗ ಕಾಪಾಡುವನು?" ಪದ್ಯ ಪದ್ಯದಲ್ಲೂ ತ್ಯಾಗರಾಜರು ಅದ್ಭುತ ಪ್ರಾಮಾಣಿಕತೆಯಿಂದ ತಮ್ಮ ತಪ್ಪುಗಳನ್ನು ಒಪ್ಪುತ್ತಾರೆ: ಕೀಳು ಸುಖಗಳಿಗೆ ಮರುಳಾದುದು, ಹರಟೆಯಲ್ಲಿ ಸಮಯ ವ್ಯರ್ಥಮಾಡಿದುದು, ಹಣಕ್ಕಾಗಿ ಶ್ರೀಮಂತರನ್ನು ಹೊಗಳಿದುದು, ಭಗವಂತನನ್ನು ಮರೆತುದು; ರಾಮನಲ್ಲದೆ ಇಂಥವನನ್ನು ಯಾರು ಪಾರುಮಾಡುವರು ಎಂದು ಕೇಳುತ್ತಾರೆ.

ರಚನೆಕಾರರು: ಸಂತ ತ್ಯಾಗರಾಜರು (೧೭೬೭ ರಿಂದ ೧೮೪೭)

ಯಾವಾಗ ಪಠಿಸಬೇಕು: ತಿರುವೈಯಾರಿನ ತ್ಯಾಗರಾಜ ಆರಾಧನೆಯಲ್ಲಿ ಪಂಚರತ್ನಗಳನ್ನು ಸಾಮೂಹಿಕವಾಗಿ ಹಾಡುವಾಗ, ಮತ್ತು ಕಛೇರಿಗಳಲ್ಲಿ.

ನಿಮಗೆ ಗೊತ್ತೇ?

  • ಐದು ಪಂಚರತ್ನಗಳು ನಾಟ, ಗೌಳ, ಆರಭಿ, ವರಾಳಿ, ಶ್ರೀ ರಾಗಗಳಲ್ಲಿವೆ.
  • ಗೌಳ ಅಪರೂಪದ ಪ್ರಾಚೀನ ರಾಗ; "ದುಡುಕುಗಲ" ಅದರ ಅತ್ಯಂತ ಪ್ರಸಿದ್ಧ ರಚನೆ.
  • ಇತರ ಪಂಚರತ್ನಗಳಂತೆ ಇದರ ಒಪ್ಪಿಗೆಯ ಪ್ರತಿ ಚರಣದ ನಂತರವೂ ಸ್ವರಭಾಗಗಳಿವೆ.

ಪದೇ ಪದೇ ಕೇಳುವ ಪ್ರಶ್ನೆಗಳು

"ದುಡುಕುಗಲ" ಎಂದರೇನು?

ತ್ಯಾಗರಾಜರು ತಮ್ಮನ್ನು ಕರೆದುಕೊಳ್ಳುವಂತೆ "ದೋಷಗಳಿಂದ ತುಂಬಿದವನು".

ಇದು ಯಾವ ರಾಗದಲ್ಲಿದೆ?

ಗೌಳ, ಆದಿ ತಾಳ.

ಇದು ಯಾವ ಪಂಚರತ್ನ?

ಐದರಲ್ಲಿ ಎರಡನೆಯದು.

ಆರಾಧನೆ ಮತ್ತು ಅಧ್ಯಯನಕ್ಕಾಗಿ ನೀಡಲಾಗಿದೆ, ಭವಿಷ್ಯವಾಣಿಯಾಗಿ ಅಲ್ಲ. ವಾಣಿಜ್ಯೇತರ.