MuhurtaNow

ತ್ಯಾಗರಾಜ ಪಂಚರತ್ನ ಕೀರ್ತನ ಎಂದರೋ ಮಹಾನುಭಾವುಲು

Sri Rama · ಸಾಂಪ್ರದಾಯಿಕ ಭಕ್ತಿ ಪಠ್ಯ

కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు రాగం: శ్రీ తాళం: ఆది ఎందరో మహానుభావులు అందరికీ వందనములు చందురూ వర్ణుని అంద చందమును హృదయారవుందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు సామగాన లోల మనసిజ లావణ్య ధన్య ముర్ధన్యులెందరో మహానుభావులు మానసవన చర వర సంచారము నెరిపి మూర్తి బాగుగ పొగడనే వారెందరో మహానుభావులు సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయువారెందరో మహానుభావులు పతిత పావనుడనే పరాత్పరుని గురించి పరమార్ధమగు నిజ మార్గముతోను బాడుచును సల్లాపముతో స్వర లయాది రాగముల దెలియు వారెందరో మహానుభావులు హరిగుణ మణిమయ సరములు గళమున షోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచువారెందరో మహానుభావులు హొయలు మీర నడలు గల్గ్గు సరసుని సదా కనుల జూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారెందరో మహానుభావులు పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన దిగీశ సుర కింపురుష కనక కశిపు సుత నారద తుంబురు పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు గాక ఎందరో మహానుభావులు నీ మేను నామ వైభవంబులను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవులను వచన సత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనించకను దుర్మతములను కల్గ జేసినట్టి నీమది నెరింగి సంతసంబునను గుణ భజనానంద కీర్తనము జేయు వారెందరో మహానుభావులు భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను శివాది సన్మతముల గూఢములన్ ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబులనెరిగి భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాప్తులైన వారెందరో మహానుభావులు ప్రేమ ముప్పిరి గొను వేళ నామమును దలచేవారు రామభక్తుడైన త్యాగరాజనుతుని నిజ దాసులైనన వారెందరో మహానుభావులు అందరికీ వందనము-లెందరో మహానుభావులు

ತ್ಯಾಗರಾಜ ಪಂಚರತ್ನ ಕೀರ್ತನ ಎಂದರೋ ಮಹಾನುಭಾವುಲು ಬಗ್ಗೆ

"ಎಂದರೋ ಮಹಾನುಭಾವುಲು" ತ್ಯಾಗರಾಜರ ಪಂಚರತ್ನ ಕೃತಿಗಳಲ್ಲಿ ಐದನೆಯದು ಮತ್ತು ಅತ್ಯಂತ ಪ್ರಸಿದ್ಧವಾದದ್ದು, ಶ್ರೀರಾಗ, ಆದಿ ತಾಳ: "ಎಷ್ಟೋ ಮಹಾನುಭಾವರು; ಅವರೆಲ್ಲರಿಗೂ ವಂದನೆಗಳು." ಹೃದಯಕಮಲದಲ್ಲಿ ಭಗವಂತನ ಚಂದ್ರನಂಥ ಸೌಂದರ್ಯ ಕಂಡು ಬ್ರಹ್ಮಾನಂದ ಸವಿಯುವವರು, ನಿಜಭಾವದಿಂದ ಅವನ ನಾಮ ಹಾಡುವವರು, ಸಂಗೀತ ಭಕ್ತಿಯ ರಹಸ್ಯ ತಿಳಿದವರು, ಎಲ್ಲ ಬಗೆಯ ಭಕ್ತರಿಗೂ ತ್ಯಾಗರಾಜರು ನಮಿಸುತ್ತಾರೆ.

ರಚನೆಕಾರರು: ಸಂತ ತ್ಯಾಗರಾಜರು (೧೭೬೭ ರಿಂದ ೧೮೪೭)

ಯಾವಾಗ ಪಠಿಸಬೇಕು: ತಿರುವೈಯಾರಿನ ತ್ಯಾಗರಾಜ ಆರಾಧನೆಯಲ್ಲಿ ಸಾಮೂಹಿಕವಾಗಿ, ಮತ್ತು ಕಛೇರಿಗಳಲ್ಲಿ.

ನಿಮಗೆ ಗೊತ್ತೇ?

  • ಪ್ರತಿ ಜನವರಿಯಲ್ಲಿ ತಿರುವೈಯಾರಿನ ತ್ಯಾಗರಾಜರ ಸಮಾಧಿಯ ಬಳಿ ನೂರಾರು ಸಂಗೀತಗಾರರು ಇದನ್ನು ಒಟ್ಟಾಗಿ ಹಾಡುತ್ತಾರೆ.
  • ದೀರ್ಘ ಸ್ವರಭಾಗಗಳ ಇತರ ನಾಲ್ಕು ಪಂಚರತ್ನಗಳಿಗಿಂತ ಭಿನ್ನವಾಗಿ, ಇದು ವಂದನೆಯ ಅನೇಕ ಚರಣಗಳಿಗೆ ಪ್ರಸಿದ್ಧ.
  • ಶ್ರೀರಾಗ ೨೨ನೇ ಮೇಳಕರ್ತ ಖರಹರಪ್ರಿಯದ ಜನ್ಯ; ಮಂಗಳಕರ ರಾಗವೆಂದು ಪರಿಗಣಿತ.

ಪದೇ ಪದೇ ಕೇಳುವ ಪ್ರಶ್ನೆಗಳು

"ಎಂದರೋ ಮಹಾನುಭಾವುಲು" ಎಂದರೇನು?

"ಎಷ್ಟೋ ಮಹಾನುಭಾವರು".

ಇದು ಯಾವ ರಾಗದಲ್ಲಿದೆ?

ಶ್ರೀರಾಗ, ಆದಿ ತಾಳ.

ಇದನ್ನು ಎಲ್ಲಿ ಸಾಮೂಹಿಕವಾಗಿ ಹಾಡುತ್ತಾರೆ?

ತಿರುವೈಯಾರಿನ ತ್ಯಾಗರಾಜ ಆರಾಧನೆಯಲ್ಲಿ.

ಆರಾಧನೆ ಮತ್ತು ಅಧ್ಯಯನಕ್ಕಾಗಿ ನೀಡಲಾಗಿದೆ, ಭವಿಷ್ಯವಾಣಿಯಾಗಿ ಅಲ್ಲ. ವಾಣಿಜ್ಯೇತರ.