ತ್ಯಾಗರಾಜ ಪಂಚರತ್ನ ಕೀರ್ತನ ಕನ ಕನ ರುಚಿರಾ
Sri Rama · ಸಾಂಪ್ರದಾಯಿಕ ಭಕ್ತಿ ಪಠ್ಯ
కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు రాగం: వరాళి తాళం: ఆది కన కన రుచిరా కనక వసన నిన్ను దిన దినమును అనుదిన దినమును మనసున చనువున నిన్ను కన కన రుచిర కనక వసన నిన్ను పాలుగారు మోమున శ్రీయపార మహిమ కనరు నిన్ను కన కన రుచిరా కనక వసన నిన్ను కళకళమను ముఖకళ గలిగిన సీత కులుకుచు నోర కన్నులను జూచే నిన్ను కన కన రుచిరా కనక వసన నిన్ను బాలాకాభ సుచేల మణిమయ మాలాలంకృత కంధర సరసిజాక్ష వర కపోల సురుచిర కిరీటధర సంతతంబు మనసారగ కన కన రుచిరా కనక వసన నిన్ను సపత్ని మాతయౌ సురుచిచే కర్ణ శూలమైన మాటల వీనుల చురుక్కన తాళక శ్రీ హరిని ధ్యానించి సుఖియింపగ లేదా యటు కన కన రుచిరా కనక వసన నిన్ను మృదమద లలామ శుభానిటిల వర జటాయు మోక్ష ఫలద పవమాన సుతుడు నీదు మహిమ దెల్ప సీత దెలిసి వలచి సొక్కలేదా ఆరీతి నిన్ను కన కన రుచిరా కనక వసన నిన్ను సుఖాస్పద విముఖాంబుధర పవన విదేహ మానస విహారాప్త సురభూజ మానిత గుణాంక చిదానంద ఖగ తురంగ ధృత రథంగ పరమ దయాకర కరుణారస వరుణాలయ భయాపహర శ్రీ రఘుపతే కన కన రుచిరా కనక వసన నిన్ను కామించి ప్రేమమీద కరముల నీదు పాద కమలముల బట్టుకొను వాడు సాక్షి రామ నామ రసికుడు కైలాస సదనుడు సాక్షి మరియు నారద పరాశర శుక శౌనక పురంధర నగజా ధరజ ముఖ్యులు సాక్షి గాదా సుందరేశ సుఖ కలశాంబుధి వాసా శ్రితులకే కన కన రుచిరా కనక వసన నిన్ను సతతము ప్రేమ పూరితుడగు త్యాగరాజనుత ముఖజిత కుముదహిత వరద నిన్ను కన కన రుచిరా కనక వసన నిన్ను కన కన రుచిరా
ತ್ಯಾಗರಾಜ ಪಂಚರತ್ನ ಕೀರ್ತನ ಕನ ಕನ ರುಚಿರಾ ಬಗ್ಗೆ
"ಕನ ಕನ ರುಚಿರಾ" ತ್ಯಾಗರಾಜರ ಐದು ಘನರಾಗ ಪಂಚರತ್ನ ಕೃತಿಗಳಲ್ಲಿ ಮೂರನೆಯದು, ವರಾಳಿ ರಾಗ, ಆದಿತಾಳ: "ಕಾಣುತ್ತಾ ಕಾಣುತ್ತಾ ನೀನು ಇನ್ನಷ್ಟು ಸುಂದರ, ಕನಕವಸನ ರಾಮಾ." ರಾಮನನ್ನು ಕಾಣುವ ತಮ್ಮ ಹಂಬಲ ದಿನದಿನಕ್ಕೂ ಬೆಳೆಯುವುದನ್ನು ತ್ಯಾಗರಾಜರು ವರ್ಣಿಸಿ, ದೀರ್ಘ ಚರಣಗಳಲ್ಲಿ ರಾಮನ ಸೌಂದರ್ಯವನ್ನೂ ಅವನನ್ನು ನೋಡುವ ಸೀತೆ ಮತ್ತು ಭಕ್ತರ ಪ್ರೇಮವನ್ನೂ ಕೊಂಡಾಡುತ್ತಾರೆ.
ರಚನೆಕಾರರು: ತ್ಯಾಗರಾಜರು (೧೭೬೭ ರಿಂದ ೧೮೪೭)
ಯಾವಾಗ ಪಠಿಸಬೇಕು: ತ್ಯಾಗರಾಜ ಆರಾಧನೆಯಲ್ಲಿ, ಕಛೇರಿಗಳಲ್ಲಿ, ಮತ್ತು ರಾಮಪೂಜೆಯಲ್ಲಿ.
ನಿಮಗೆ ಗೊತ್ತೇ?
- ಪ್ರತಿ ಜನವರಿಯಲ್ಲಿ ಕಾವೇರಿ ತೀರದ ತಿರುವೈಯಾರಿನ ತ್ಯಾಗರಾಜ ಆರಾಧನೆಯಲ್ಲಿ ನೂರಾರು ಸಂಗೀತಗಾರರು ಅವರ ಸಮಾಧಿಯ ಬಳಿ ಐದು ಪಂಚರತ್ನ ಕೃತಿಗಳನ್ನು ಒಟ್ಟಿಗೆ ಹಾಡುತ್ತಾರೆ.
- ಐದು ಪಂಚರತ್ನಗಳು ನಾಟ, ಗೌಳ, ಆರಭಿ, ವರಾಳಿ ಮತ್ತು ಶ್ರೀ ರಾಗಗಳಲ್ಲಿವೆ.
- ತ್ಯಾಗರಾಜರು (೧೭೬೭ ರಿಂದ ೧೮೪೭) ಕರ್ನಾಟಕ ಸಂಗೀತ ತ್ರಿಮೂರ್ತಿಗಳಲ್ಲಿ ಒಬ್ಬರು.
ಪದೇ ಪದೇ ಕೇಳುವ ಪ್ರಶ್ನೆಗಳು
"ಕನ ಕನ ರುಚಿರಾ" ಎಂದರೇನು?
"ಕಂಡಷ್ಟೂ ಸುಂದರ": ಪ್ರತಿ ಬಾರಿ ಕಂಡಾಗಲೂ ರಾಮ ಇನ್ನಷ್ಟು ಸುಂದರ.
ಇದು ಯಾವ ಪಂಚರತ್ನ?
ವರಾಳಿ ರಾಗದ ಮೂರನೆಯದು.
ಪಂಚರತ್ನಗಳನ್ನು ಎಲ್ಲಿ ಒಟ್ಟಾಗಿ ಹಾಡುತ್ತಾರೆ?
ಪ್ರತಿ ಜನವರಿಯಲ್ಲಿ ತಿರುವೈಯಾರಿನ ತ್ಯಾಗರಾಜ ಆರಾಧನೆಯಲ್ಲಿ.
ಆರಾಧನೆ ಮತ್ತು ಅಧ್ಯಯನಕ್ಕಾಗಿ ನೀಡಲಾಗಿದೆ, ಭವಿಷ್ಯವಾಣಿಯಾಗಿ ಅಲ್ಲ. ವಾಣಿಜ್ಯೇತರ.
ಇನ್ನಷ್ಟು ಭಕ್ತಿ ಪಠ್ಯಗಳು