ತ್ಯಾಗರಾಜ ಪಂಚರತ್ನ ಕೀರ್ತನ ಸಮಯಾನಿಕಿ ತಗು ಮಾಟಲಾಡೆನೆ
Sri Rama · ಸಾಂಪ್ರದಾಯಿಕ ಭಕ್ತಿ ಪಠ್ಯ
కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు రాగం: ఆరభి తాళం: ఆది సాధించెనే ఓ మనసా బోధించిన సన్మార్గవసనముల బొంకు జేసి తా బట్టినపట్టు సాధించెనే ఓ మనసా సమయానికి తగు మాటలాడెనే దేవకీ వసుదేవుల నేగించినటు సమయానికి తగు మాటలాడెనే రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు సమయానికి తగు మాటలాడెనే గోపీ జన మనోరధ మొసంగ లేకనే గేలియు జేసే వాడు సమయానికి తగు మాటలాడెనే సారాసారుడు సనక సనందన సన్ముని సేవ్యుడు సకలాధారుడు సమయానికి తగు మాటలాడెనే వనితల సదా సొక్క జేయుచును మ్రొక్క జేసే పరమాత్ముడనియు గాక యశోద తనయుడంచు ముదంబునను ముద్దు బెట్ట నవ్వుచుండు హరి సమయానికి తగు మాటలాడెనే పరమ భక్త వత్సలుడు సుగుణ పారావారుండాజన్మ మన ఘూడి కలి బాధలు దీర్చు వాడనుచునే హృదంబుజమున జూచు చుండగ సమయానికి తగు మాటలాడెనే హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాశ శేష శయన పర నారి సోదరాజ విరాజ తురగరాజ రాజనుత నిరామయ పాఘన సరసీరుహ దళాక్ష యనుచు వేడుకొన్న నన్ను తా బ్రోవకను సమయానికి తగు మాటలాడెనే శ్రీ వేంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబర ధర లసన్ మకుట కుండల విరాజిత హరే యనుచు నే పొగడగా త్యాగరాజ గేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు సమయానికి తగు మాటలాడెనే సద్భక్తుల నడత లిట్లనెనే అమరికగా నా పూజ కొనెనే అలుగ వద్దననే విముఖులతో జేర బోకుమనెనే వెత గలిగిన తాళుకొమ్మననే దమశమాది సుఖ దాయకుడగు శ్రీ త్యాగరాజ నుతుడు చెంత రాకనే సాధించెనే ఓ మనసా.. సాధించెనే
ತ್ಯಾಗರಾಜ ಪಂಚರತ್ನ ಕೀರ್ತನ ಸಮಯಾನಿಕಿ ತಗು ಮಾಟಲಾಡೆನೆ ಬಗ್ಗೆ
ಇದು ತ್ಯಾಗರಾಜರ ಐದು ಪಂಚರತ್ನ ಕೃತಿಗಳಲ್ಲಿ ಮೂರನೆಯದಾದ "ಸಾಧಿಂಚೆನೆ", ಆರಭಿ ರಾಗ, ಆದಿ ತಾಳ; ಇಲ್ಲಿ "ಸಮಯಾನಿಕಿ ತಗು ಮಾಟಲಾಡೆನೆ", "ಸಮಯಕ್ಕೆ ತಕ್ಕ ಮಾತಾಡಿದ" ಎಂಬ ಸಾಲಿನ ಶೀರ್ಷಿಕೆಯಲ್ಲಿದೆ. ಪ್ರೀತಿಯ ದೂರಿನ ಧಾಟಿಯಲ್ಲಿ ತ್ಯಾಗರಾಜರು ಮನಸ್ಸಿಗೆ ಹೇಳುತ್ತಾರೆ: "ಮನಸೇ, ಅವನು ತನ್ನದನ್ನೇ ಸಾಧಿಸಿದ! ತಾನೇ ಬೋಧಿಸಿದ ಸನ್ಮಾರ್ಗದ ಮಾತುಗಳನ್ನು ಸುಳ್ಳಾಗಿಸಿ ತನ್ನ ಪಟ್ಟು ಹಿಡಿದ"; ಮುಂದೆ ಗೋಪಿಯರು ಭಕ್ತರೊಡನೆ ಕೃಷ್ಣನ ಜಾಣ ಲೀಲೆಗಳನ್ನು ಪಟ್ಟಿಮಾಡುತ್ತಾರೆ.
ರಚನೆಕಾರರು: ಸಂತ ತ್ಯಾಗರಾಜರು (೧೭೬೭ ರಿಂದ ೧೮೪೭)
ಯಾವಾಗ ಪಠಿಸಬೇಕು: ತಿರುವೈಯಾರಿನ ತ್ಯಾಗರಾಜ ಆರಾಧನೆಯಲ್ಲಿ ಪಂಚರತ್ನಗಳನ್ನು ಸಾಮೂಹಿಕವಾಗಿ ಹಾಡುವಾಗ, ಮತ್ತು ಕಛೇರಿಗಳಲ್ಲಿ.
ನಿಮಗೆ ಗೊತ್ತೇ?
- ಐದು ಪಂಚರತ್ನಗಳು ನಾಟ, ಗೌಳ, ಆರಭಿ, ವರಾಳಿ, ಶ್ರೀ ರಾಗಗಳಲ್ಲಿವೆ.
- ರಾಮನಿಗೆ ತ್ಯಾಗರಾಜರ ಹೆಚ್ಚಿನ ಹಾಡುಗಳಿಗಿಂತ ಭಿನ್ನವಾಗಿ ಇದು ನಿಂದಾಸ್ತುತಿ ಭಾವದಲ್ಲಿ ಕೃಷ್ಣನನ್ನು ಛೇಡಿಸುತ್ತದೆ.
ಪದೇ ಪದೇ ಕೇಳುವ ಪ್ರಶ್ನೆಗಳು
"ಸಾಧಿಂಚೆನೆ" ಎಂದರೇನು?
ಕೃಷ್ಣನ ಬಗ್ಗೆ ಪ್ರೀತಿಯಿಂದ, "ಅವನು ತನ್ನದನ್ನೇ ಸಾಧಿಸಿದ".
ಇದು ಯಾವ ರಾಗದಲ್ಲಿದೆ?
ಆರಭಿ, ಆದಿ ತಾಳ.
ಇದು ಯಾವ ಪಂಚರತ್ನ?
ಐದರಲ್ಲಿ ಮೂರನೆಯದು.
ಆರಾಧನೆ ಮತ್ತು ಅಧ್ಯಯನಕ್ಕಾಗಿ ನೀಡಲಾಗಿದೆ, ಭವಿಷ್ಯವಾಣಿಯಾಗಿ ಅಲ್ಲ. ವಾಣಿಜ್ಯೇತರ.
ಇನ್ನಷ್ಟು ಭಕ್ತಿ ಪಠ್ಯಗಳು