MuhurtaNow

അന്നമയ്യ കീര്തന അലരുലു കുരിയഗ

Sri Venkateswara Swamy · പരമ്പരാഗത ഭക്തിഗ്രന്ഥം

రాగం: ధీర శంకరాభరణం ఆ: స రి2 గ3 మ1 ప ద2 ని3 స అవ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స తాళం: ఆది పల్లవి అలరులు గురియగ నాడెనదే । అలకల గులుకుల నలమేలుమంగ ॥ (2.5) చరణం 1 అరవిరి సొబగుల నతివలు మెచ్చగ అర తెర మరుగున నాడె నదే । (2) వరుసగ పూర్వదు వాళపు తిరుపుల హరి గరగింపుచు నలమేలుమంగ ॥ (2) అలరులు గురియగ నాడెనదే । అలకల గులుకుల నలమేలుమంగ ॥ (ప.) (1.5) చరణం 2 మట్టపు మలపుల మట్టెలకెలపుల తట్టెడి నడపుల దాటెనదే । (2) పెట్టిన వజ్రపు పెండెపు దళుకులు అట్టిట్టు చిమ్ముచు నలమేలుమంగ ॥ (2) అలరులు గురియగ నాడెనదే । అలకల గులుకుల నలమేలుమంగ ॥ (ప.) (1.5) చరణం 3 చిందుల పాటల శిరిపొలయాటల అందెల మ్రోతల నాడె నదే । (2) కందువ తిరువెంకటపతి మెచ్చగ అందపు తిరుపుల నలమేలుమంగ ॥ (2) అలరులు గురియగ నాడెనదే । అలకల గులుకుల నలమేలుమంగ ॥ (ప.) (2.5)

അന്നമയ്യ കീര്തന അലരുലു കുരിയഗ - ഒരു പരിചയം

"Alarulu Kuriyaga" is a joyful Annamacharya sankirtana in raga Shankarabharanam and adi tala: "As flowers rain down, she dances; Alamelumanga, with her playful locks." It pictures Alamelumanga, the consort of Venkateshwara, dancing with grace and delight before the Lord as the gods shower flowers.

രചയിതാവ്: Tallapaka Annamacharya (15th century)

എപ്പോൾ ജപിക്കാം: In concerts and dance performances, and in Padmavati worship.

നിങ്ങൾക്കറിയാമോ?

  • It is a favourite piece for Bharatanatyam and Kuchipudi dancers.
  • Alamelumanga, "the lady of the lotus", is Padmavati, worshipped at Tiruchanur near Tirupati.

പതിവ് ചോദ്യങ്ങൾ

What does "Alarulu Kuriyaga" mean?

"As the flowers rain down".

Who dances in the song?

Alamelumanga, consort of Venkateshwara.

Which raga is it in?

Shankarabharanam, adi tala, as the text gives.

ആരാധനയ്ക്കും പഠനത്തിനുമായി നൽകുന്നു, പ്രവചനമായല്ല. വാണിജ്യേതരം.