അന്നമയ്യ കീര്തന അന്നി മംത്രമുലു
Sri Venkateswara Swamy · പരമ്പരാഗത ഭക്തിഗ്രന്ഥം
రాగం: అమృతవర్షిణి ఆ: స గ3 మ1 ప ని3 స అవ: స ని3 ప మ1 గ3 స తాళం: ఆది పల్లవి అన్ని మంత్రములు నిందే ఆవహించెను వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము ॥ (2.5) చరణం 1 నారదుండు జపియించె నారాయణ మంత్రము చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము । (2) కోరి విభీషణుండు చేకొనె రామ మంత్రము వేరె నాకు గలిగె వేంకటేశు మంత్రము ॥ (2) అన్ని మంత్రములు నిందే ఆవహించెను (1.5) చరణం 2 రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుండు జపియించె నంగవించే కృష్ణ మంత్ర మర్జునుండును । (2) ముంగిట విష్ణు మంత్రము మొగి శుకుడు పఠించె వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము ॥ (2) అన్ని మంత్రములు నిందే ఆవహించెను (1.5) చరణం 3 ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరా నాథుండె గురి పన్నిన దిదియె పర బ్రహ్మ మంత్రము । (2) నన్నుగావ కలిగె బో నాకు గురు డియ్యగాను వెన్నెల వంటిది శ్రీ వేంకటేశు మంత్రము ॥ (2) అన్ని మంత్రములు నిందే ఆవహించెను (2.5)
അന്നമയ്യ കീര്തന അന്നി മംത്രമുലു - ഒരു പരിചയം
"Anni Mantramulu" is an Annamacharya sankirtana in raga Amritavarshini and adi tala: "All mantras are gathered in this one; the mantra of Venkatesha that came to me." The poet says that the name of Venkateshwara contains the power of every other mantra, so for one who holds it, nothing more is needed.
രചയിതാവ്: Tallapaka Annamacharya (15th century)
എപ്പോൾ ജപിക്കാം: In bhajans and concerts, and in Venkateshwara worship.
നിങ്ങൾക്കറിയാമോ?
- Amritavarshini, "the shower of nectar", is a pentatonic raga traditionally linked with rain.
- The song reflects Annamacharya's faith that the Lord's name is the greatest of all mantras.
പതിവ് ചോദ്യങ്ങൾ
What does "Anni Mantramulu" mean?
"All the mantras", all contained in the name of Venkatesha.
Which raga is it in?
Amritavarshini, adi tala, as the text gives.
Who composed it?
Tallapaka Annamacharya.
ആരാധനയ്ക്കും പഠനത്തിനുമായി നൽകുന്നു, പ്രവചനമായല്ല. വാണിജ്യേതരം.
കൂടുതൽ ഭക്തിഗ്രന്ഥങ്ങൾ