അന്നമയ്യ കീര്തന ചൂഡരമ്മ സതുലാരാ
Sri Venkateswara Swamy · പരമ്പരാഗത ഭക്തിഗ്രന്ഥം
చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ । కూడున్నది పతి చూడి కుడుత నాంచారి ॥ శ్రీమహాలక్ష్మియట సింగారాలకే మరుదు । కాముని తల్లియట చక్కదనాలకే మరుదు । సోముని తోబుట్టువట సొంపుకళలకే మరుదు । కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి ॥ కలశాబ్ధి కూతురట గంభీరలకే మరుదు । తలపలోక మాతయట దయ మరి ఏమరుదు । జలజనివాసినియట చల్లదనమేమరుదు । కొలదిమీర ఈ చూడి కుడుత నాంచారి ॥ అమరవందితయట అట్టీ మహిమ ఏమరుదు । అమృతము చుట్టమట ఆనందాలకేమరుదు । తమితో శ్రీవేంకటేశు దానె వచ్చి పెండ్లాడె । కౌమెర వయస్సు ఈ చూడి కుడుత నాంచారి ॥
അന്നമയ്യ കീര്തന ചൂഡരമ്മ സതുലാരാ - ഒരു പരിചയം
"Choodaramma Satulara" is an Annamacharya wedding song: "Look, O women, sing the auspicious sobhana songs; Nanchari (Alamelumanga) has joined her Lord, see!" The poet marvels at the bride, saying she is Sri Mahalakshmi herself, matchless in her adornment, the mother of Kama, unrivalled in beauty, and calls on all the women to celebrate the divine wedding.
രചയിതാവ്: Tallapaka Annamacharya (15th century)
എപ്പോൾ ജപിക്കാം: At weddings, at the Kalyanotsavam of Venkateshwara and Padmavati, and in concerts.
നിങ്ങൾക്കറിയാമോ?
- "Sobhana" songs are auspicious songs sung by women at Telugu weddings.
- The bride is called the mother of Kama because Kama (Pradyumna) was born as the son of Lakshmi's avatar Rukmini.
പതിവ് ചോദ്യങ്ങൾ
What are "sobhana" songs?
Auspicious songs sung by women at Telugu weddings.
Whose wedding does it celebrate?
Venkateshwara and Alamelumanga's.
Who composed it?
Tallapaka Annamacharya.
ആരാധനയ്ക്കും പഠനത്തിനുമായി നൽകുന്നു, പ്രവചനമായല്ല. വാണിജ്യേതരം.
കൂടുതൽ ഭക്തിഗ്രന്ഥങ്ങൾ