MuhurtaNow

അന്നമയ്യ കീര്തന ഏലേ ഏലേ മരദലാ

Sri Venkateswara Swamy · പരമ്പരാഗത ഭക്തിഗ്രന്ഥം

రాగం: పాడి,ఝన్జూటి ఆ: స రి1 మ1 ప ని3 స అవ: స ని3 ప ద1 ప మ1 రి1 స తాళం: ఆది పల్లవి ఏలే యేలే మరదలా చాలుజాలు । చాలును చాలు నీతోడి సరసంబు బావ ॥ చరణం 1 గాటపు గుబ్బలు గదలగ గులికేవు । మాటల దేటల మరదలా । చీటికి మాటికి జెనకేవే వట్టి । బూటకాలు మానిపోవే బావ ॥ చరణం 2 అందిందె నన్ను నదలించి వేసేవు । మందమేలపు మరదలా । సందుకో దిరిగేవి సటకారివో బావ । పొందుగాదిక బోవే బావ ॥ చరణం 3 చొక్కపు గిలిగింతల చూపుల నన్ను । మక్కువ సేసిన మరదలా । గక్కున నను వేంకటపతి కూడితి । దక్కించుకొంటివి తగులైతి బావ ॥

അന്നമയ്യ കീര്തന ഏലേ ഏലേ മരദലാ - ഒരു പരിചയം

A playful shringara sankirtana of Annamacharya in raga Padi. "Ele ele maradala, chalu chalu": enough, enough, dear cousin. It is a teasing exchange between the Lord, cast as the "bava" (cousin and suitor), and his maradalu, the young woman who is both cousin and beloved, in the style of the folk songs sung at village weddings. Behind the banter lies the devotee's love for Venkateswara.

രചയിതാവ്: Tallapaka Annamacharya (15th century)

എപ്പോൾ ജപിക്കാം: In bhajans and concerts of Annamacharya sankirtanas, and in worship of Lord Venkateswara.

നിങ്ങൾക്കറിയാമോ?

  • In Telugu custom a man's maternal uncle's daughter (maradalu) is a traditional bride, which gives the song its teasing tone.
  • Annamacharya is said to have composed about 32,000 sankirtanas; around 12,000 survive on copper plates kept at Tirupati.

പതിവ് ചോദ്യങ്ങൾ

Who are "bava" and "maradalu"?

Cousins who are traditional marriage partners: here the Lord and his beloved.

What kind of sankirtana is it?

A shringara (love) sankirtana.

Who composed it?

Tallapaka Annamacharya, the 15th-century poet-saint of Tirupati.

ആരാധനയ്ക്കും പഠനത്തിനുമായി നൽകുന്നു, പ്രവചനമായല്ല. വാണിജ്യേതരം.