MuhurtaNow

അന്നമയ്യ കീര്തന ഗാലിനേ പോയ

Sri Venkateswara Swamy · പരമ്പരാഗത ഭക്തിഗ്രന്ഥം

రాగం: గుర్జరితోడి,కన్నడగౌళ ఆ: స రి2 గ2 మ1 ప ని2 స అవ: స ని2 ద2 ప మ1 గ2 స తాళం:చాపు పల్లవి గాలినే పోయ గలకాలము తాలిమికి గొంతయు బొద్దులేదు ॥ (2.5) చరణం 1 అడుసు చొరనే పట్టె నటునిటు గాళ్ళు గుడుగుకొననే పట్టె గలకాలము । (2) ఒడలికి జీవుని కొడయడైనహరి (2) దడవగా గొంతయు బొద్దులేదు ॥ (2) గాలినే పోయ గలకాలము (ప..)(1.5) చరణం 2 కలచి చిందనే పట్టె గడవగ నించగ బట్టె కలుషదేహపుబాధ గలకాలము । తలపోసి తనపాలి దైవమైన హరి దలచగా గొంతయు బొద్దులేదు । చరణం 3 శిరము ముడువబట్టె చిక్కుదియ్యగ బట్టె గరిమల గపటాల గలకాలము । (2) తిరువేంకటగిరి దేవుడైనహరి (2) దరిచేరా గొంతయు బొద్దులేదు ॥ (2) గాలినే పోయ గలకాలము తాలిమికి గొంతయు బొద్దులేదు ॥ (ప..) (2.5)

അന്നമയ്യ കീര്തന ഗാലിനേ പോയ - ഒരു പരിചയം

"Gaaline Poya" is an Annamacharya sankirtana of regret, sung in raga Gurjari Todi or Kannadagaula and chapu tala: "The time I had has gone with the wind; there was not even a moment of patience." The poet lists how life was spent: grabbing wherever he went and running here and there with restless feet; suffering the troubles of an impure body; covering his head and twisting himself into knots of deceit; and never finding time to think of Hari, the master of the soul in the body, the god who is his own, the Lord of Tiruvenkatagiri.

രചയിതാവ്: Tallapaka Annamacharya (15th century)

എപ്പോൾ ജപിക്കാം: In bhajans and concerts, and in Venkateshwara worship.

നിങ്ങൾക്കറിയാമോ?

  • The song is a gentle wake-up call not to let life pass without remembering the Lord.
  • Many of Annamacharya's songs of regret end in hope, turning the listener toward devotion.

പതിവ് ചോദ്യങ്ങൾ

What does "Gaaline Poya" mean?

"(The time) has gone with the wind".

What did the poet never find time for?

To think of Hari.

Who composed it?

Tallapaka Annamacharya.

ആരാധനയ്ക്കും പഠനത്തിനുമായി നൽകുന്നു, പ്രവചനമായല്ല. വാണിജ്യേതരം.