അന്നമയ്യ കീര്തന കുലുകുഗ നഡവരോ
Sri Venkateswara Swamy · പരമ്പരാഗത ഭക്തിഗ്രന്ഥം
రాగం: దేసాళం/ అఠాణా,దేశళం ఆ: స రి2 మ1 ప ని3 స అవ: స ని3 ద2 ప మ1 ప గ3 రి2 స తాళం: ఆది పల్లవి కులుకక నడవరో కొమ్మలాలా । జలజల రాలీని జాజులు మాయమ్మకు ॥ (2.5) చరణం 1 ఒయ్యనే మేను గదలీ నొప్పుగా నడవరో గయ్యాళి శ్రీపాదతాకు కాంతులాలా । (2) పయ్యెద చెఱగు జారీ భారపు గుబ్బల మిద (2) అయ్యో చెమరించె మా యమ్మకు నెన్నుదురు ॥ (2) కులుకక నడవరో కొమ్మలాలా.. (ప..) చరణం 2 చల్లెడి గందవొడియై జారీ నిలువరో పల్లకి వట్టిన ముద్దు బణతులాల । (2) మొల్లమైన కుందనపు ముత్యాల కుచ్చులదర (2) గల్లనుచు గంకణాలు గదలీమాయమ్మకు ॥ (2) కులుకక నడవరో కొమ్మలాలా.. (ప..) (2) చరణం 3 జమళి ముత్యాల తోడి చమ్మాళిగ లిడరో రమణికి మణుల నారతు లెత్తరో । (2) అమరించి కౌగిట నలమేలు మంగనిదె (2) సమకూడె వేంకటేశ్వరుడు మా యమ్మకు ॥ (2) కులుకక నడవరో కొమ్మలాలా । జలజల రాలీని జాజులు మాయమ్మకు ॥ (2.5)
അന്നമയ്യ കീര്തന കുലുകുഗ നഡവരോ - ഒരു പരിചയം
"Kulukaka Nadavaro" is an Annamacharya sankirtana in raga Desalam or Athana and adi tala, a tender song to the women carrying the Goddess in procession: "Walk without jolting, O young women, or the jasmines will fall, tinkling, from our Mother!" Walk gently so her body does not sway; her veil is slipping and her brow is beaded with sweat; stand still, you dear girls who hold the palanquin, so that her sandal paste does not spill and her golden, pearl-tasselled bangles do not jingle.
രചയിതാവ്: Tallapaka Annamacharya (15th century)
എപ്പോൾ ജപിക്കാം: In processions and festivals of Alamelumanga and Padmavati, and in concerts.
നിങ്ങൾക്കറിയാമോ?
- The "Mother" (ammā) of the song is Alamelumanga, the consort of Lord Venkateshwara.
- The song shows Annamacharya's tender, familial love for the Goddess, treating her as a cherished mother.
പതിവ് ചോദ്യങ്ങൾ
Whom does the song address?
The women carrying the Goddess's palanquin.
Who is the "Mother" of the song?
Alamelumanga, consort of Venkateshwara.
Who composed it?
Tallapaka Annamacharya.
ആരാധനയ്ക്കും പഠനത്തിനുമായി നൽകുന്നു, പ്രവചനമായല്ല. വാണിജ്യേതരം.
കൂടുതൽ ഭക്തിഗ്രന്ഥങ്ങൾ