അന്നമയ്യ കീര്തന മഹിനുദ്യോഗി കാവലെ
Sri Venkateswara Swamy · പരമ്പരാഗത ഭക്തിഗ്രന്ഥം
మహినుద్యోగి కావలె మనుజుడైన వాడు । సహజి వలె నుండి ఏమి సాధించలెడు ॥ వెదకి తలచుకుంటే విష్ణుడు కానవచ్చు । చెదరి మరచితే సృష్టి చీకటౌ । పొదలి నడిచితేను భూమెల్లా మెట్టి రావచ్చు । నిదురించితే కాలము నిమిషమై తోచు ॥ వేడుకతో చదివితే వేదశాస్త్ర సంపన్నుడౌ । జాడతో నూరకుండితే జడుడౌను । వోడక తపసియైతే వున్నతోన్నతుడౌ । కూడక సోమరి ఐతే గుణహీనుడౌను ॥ మురహరు గొలిచితే మోక్షము సాధించవచ్చు । వెరవెరగక ఉండితే వీరిడియౌను । శరణంటే శ్రీవేంకటేశ్వరుడు రక్షించును । పరగ సంశయించితే పాషండుడౌను ॥
അന്നമയ്യ കീര്തന മഹിനുദ്യോഗി കാവലെ - ഒരു പരിചയം
"Mahinudyogi Kavale" is an Annamacharya sankirtana on effort: "One born a human on this earth must be a striver; sitting idle, nothing is achieved." The poet says that if one seeks and thinks deeply, Vishnu can be seen, but if one forgets, the world turns to darkness; step by step, effort and devotion together lead to the Lord of Venkata.
രചയിതാവ്: Tallapaka Annamacharya (15th century)
എപ്പോൾ ജപിക്കാം: In bhajans and concerts, and in talks on effort and devotion.
നിങ്ങൾക്കറിയാമോ?
- "Udyogi" means one who makes effort, a striver; the song joins hard work with devotion.
- It is often quoted to show that bhakti in Annamacharya's songs does not mean giving up effort.
പതിവ് ചോദ്യങ്ങൾ
What does "Mahinudyogi Kavale" mean?
"One must be a striver on this earth".
What is its message?
That effort and devotion together lead to the Lord.
Who composed it?
Tallapaka Annamacharya.
ആരാധനയ്ക്കും പഠനത്തിനുമായി നൽകുന്നു, പ്രവചനമായല്ല. വാണിജ്യേതരം.
കൂടുതൽ ഭക്തിഗ്രന്ഥങ്ങൾ