ചക്കേര കാലിപീനാ തേഎയാനി കമ്മാനി
Telugu Songs · പരമ്പരാഗത ഭക്തിഗ്രന്ഥം
పల్లవి చక్కెర కలిపిన తియ్యని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంస హోయల బెడగు నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు ॥చ॥ చరణం1 హిమగిరి జలనిధి పదముల అమరిన జిలుగు వెలుగు తెలుగు గణ యతి ప్రాసల రస ధ్వని శాఖల కవితలల్లు పులుగు నవ నవ పదముల కవితా రధముల సాగిపోవు నెలవు అలవోకగ అష్టావధానములు సేయు కవుల కొలువు ॥చ॥
చరణం2 అల్లసాని అల్లికల జిగిబిగిని అమృతధార తెలుగు శ్రీనాథుని కవితా సుధారలో అమర గంగ పరుగు రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో రస ధారయై ధ్రువ తారయై మన దేశ భాషలను లెస్సయై దేవ భాషతో చేలిమిచేసి పలు దేశ దేశముల వాసికెక్కినది
చరణం3 మన అక్షరాల తీరు మల్లెపాదు కుదురు మన భాష పాల కడలి భావం మధు మురళి అజంత పదముల అలంకృతం మన భాష అమృత జనితం భారత భాష భారతి నుదుట తెలుగు భాష తిలకం... ॥చ॥
- జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
ചക്കേര കാലിപീനാ തേഎയാനി കമ്മാനി - ഒരു പരിചയം
"Chakkera Kalipina Teeyani Kammani" is a modern Telugu song in praise of the Telugu language: "Sweet and fragrant like curd mixed with sugar is Telugu." It celebrates the graceful words and swan-like gait of the language, and the great poets who shaped it, Nannaya, Tikkana and Errana, the rich weaving of Allasani Peddana, the nectar of Srinatha's poetry and the court of Krishnadevaraya.
രചയിതാവ്: Jonnavittula Ramalingeswara Rao, as the text states
എപ്പോൾ ജപിക്കാം: On Telugu Language Day (29 August), at cultural programmes and in schools.
നിങ്ങൾക്കറിയാമോ?
- Nannaya, Tikkana and Errana, the "Kavitrayam", together rendered the Mahabharata into Telugu.
- Telugu is often called the "Italian of the East" for its words ending in vowels.
പതിവ് ചോദ്യങ്ങൾ
What is the song about?
The sweetness and literary greatness of the Telugu language.
Who wrote it?
The text names the lyricist Jonnavittula Ramalingeswara Rao.
Who are the poets it names?
Nannaya, Tikkana, Errana, Allasani Peddana and Srinatha, great Telugu poets.
ആരാധനയ്ക്കും പഠനത്തിനുമായി നൽകുന്നു, പ്രവചനമായല്ല. വാണിജ്യേതരം.