MuhurtaNow

அன்னமய்ய கீர்தன ப்³ரஹ்ம கடி³கி³ன பாத³மு

Sri Venkateswara Swamy · பாரம்பரிய பக்தி நூல்

రాగం: ముఖారి ఆ: స రి2 మ1 ప ని2 ద2 స అవ: స ని2 ద1 ప మ1 గ2 రి2 స తాళం: ఆది పల్లవి బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము దానె నీ పాదము ॥ చరణం 1 చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలి తల మోపిన పాదము । తలకగ గగనము తన్నిన పాదము బలరిపు గాచిన పాదము ॥ బ్రహ్మ కడిగిన పాదము (ప ) చరణం 2 కామిని పాపము కడిగిన పాదము పాముతల నిడిన పాదము । ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము పామిడి తురగపు పాదము ॥ బ్రహ్మ కడిగిన పాదము (ప ) చరణం 3 పరమ యోగులకు పరి పరి విధముల పరమొసగెడి నీ పాదము । తిరువేంకటాద్రి తిరమని చూపిన పరమ పదము నీ పాదము ॥ బ్రహ్మ కడిగిన పాదము (ప ) బ్రహ్మము దానె నీ పాదము ॥

அன்னமய்ய கீர்தன ப்³ரஹ்ம கடி³கி³ன பாத³மு பற்றி

"Brahma Kadigina Padamu" is one of Annamacharya's best-known Telugu sankirtanas, in raga Mukhari and Adi tala: "The foot that Brahma washed, your foot, is itself Brahman." It praises the Lord's foot through its deeds: the foot that measured the earth as Trivikrama, that rested on Bali's head, that freed Ahalya from the curse, that danced on the serpent Kaliya, and that is the refuge of devotees at Tirumala.

இயற்றியவர்: Tallapaka Annamacharya (15th century)

எப்போது பாராயணம் செய்வது: In bhajans and concerts, and in Venkateshwara worship.

உங்களுக்குத் தெரியுமா?

  • When Vishnu as Trivikrama raised his foot to the heavens, Brahma washed it, and the water became the Ganga.
  • Annamacharya is said to have composed 32,000 sankirtanas on Venkateshwara.

அடிக்கடி கேட்கப்படும் கேள்விகள்

What does "Brahma Kadigina Padamu" mean?

"The foot that Brahma washed", the foot of Vishnu as Trivikrama.

Who composed it?

Tallapaka Annamacharya.

Which raga is it in?

Mukhari, Adi tala, as the text gives.

வழிபாட்டிற்கும் கற்றலுக்குமாக வழங்கப்படுகிறது, கணிப்பாக அல்ல. வணிக நோக்கமற்றது.