MuhurtaNow

அன்னமய்ய கீர்தன ஜக³ட³பு சனுவுல

Sri Venkateswara Swamy · பாரம்பரிய பக்தி நூல்

జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర ॥ మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున । జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే పతిపై చల్లే రతివలు జాజర ॥ భారపు కుచముల పైపై కడు సిం- గారము నెరపేటి గంధవొడి । చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర ॥ బింకపు కూటమి పెనగేటి చెమటల పంకపు పూతల పరిమళము । వేంకటపతిపై వెలదులు నించేరు సంకుమ దంబుల జాజర ॥

அன்னமய்ய கீர்தன ஜக³ட³பு சனுவுல பற்றி

"Jagadapu Chanuvula Jajara" is an Annamacharya sankirtana for the playful spring festival of the Lord, when scented powders and coloured water are thrown in fun ("jajara"). The women of the temple, garlands of jasmine in their hair, sprinkle cool pollen and sandal paste on their lord, and in the joy of the play they shower Venkatapati with musk and kumkum, laughing and teasing as they go.

இயற்றியவர்: Tallapaka Annamacharya (15th century)

எப்போது பாராயணம் செய்வது: At the spring festival (vasantotsava) of Vishnu temples, around Holi, and in concerts.

உங்களுக்குத் தெரியுமா?

  • "Jajara" refers to the festive throwing of scented powder and coloured water, like the play of Holi.
  • Tirumala celebrates a Vasantotsavam for Lord Venkateshwara every spring.

அடிக்கடி கேட்கப்படும் கேள்விகள்

What is "jajara"?

The festive throwing of scented powder and coloured water.

On whom do the women sprinkle the colours?

Lord Venkatapati.

Who composed it?

Tallapaka Annamacharya.

வழிபாட்டிற்கும் கற்றலுக்குமாக வழங்கப்படுகிறது, கணிப்பாக அல்ல. வணிக நோக்கமற்றது.