MuhurtaNow

அன்னமய்ய கீர்தன கலிகெ³னிதெ³ நாகு

Sri Venkateswara Swamy · பாரம்பரிய பக்தி நூல்

కలిగెనిదె నాకు కైవల్యము తొలుతనెవ్వరికి దొరకనిది ॥ జయపురుషోత్తమ జయ పీతాంబర జయజయ కరుణాజలనిధి । దయ యెఱంగ నే ధర్మము నెఱగ నా క్రియ యిది నీదివ్యకీర్తనమే ॥ శరణము గోవింద శరణము కేశవ శరణు శరణు శ్రీజనార్ధన । పరమ మెఱంగను భక్తి యెఱంగను నిరతము నాగతి నీదాస్యమే ॥ నమో నారాయణా నమో లక్ష్మీపతి నమో పుండరీకనయనా । అమిత శ్రీవేంకటాధిప యిదె నా క్రమమెల్లను నీకయింకర్యమే ॥

அன்னமய்ய கீர்தன கலிகெ³னிதெ³ நாகு பற்றி

"Kaligenide Naaku Kaivalyamu" is an Annamacharya sankirtana of joyful surrender: "Liberation has come to me, a thing no one found before." Hailing the Lord as Purushottama, clad in yellow, ocean of compassion, the poet says he knows no virtue or rite of his own; by Venkateshwara's grace alone, and by taking refuge in him, he has reached freedom.

இயற்றியவர்: Tallapaka Annamacharya (15th century)

எப்போது பாராயணம் செய்வது: In bhajans and concerts, and in Venkateshwara worship.

உங்களுக்குத் தெரியுமா?

  • Kaivalya means liberation, the state of being free and whole.
  • The song reflects the Sri Vaishnava idea of sharanagati: freedom comes by the Lord's grace when one takes refuge in him.

அடிக்கடி கேட்கப்படும் கேள்விகள்

What does "Kaligenide Naaku Kaivalyamu" mean?

"Liberation has come to me".

Who composed it?

Tallapaka Annamacharya.

How does the poet say he reached freedom?

By the Lord's grace, through taking refuge in him.

வழிபாட்டிற்கும் கற்றலுக்குமாக வழங்கப்படுகிறது, கணிப்பாக அல்ல. வணிக நோக்கமற்றது.