அன்னமய்ய கீர்தன நவரஸமுலதீ³ நளினாக்ஷி
Sri Venkateswara Swamy · பாரம்பரிய பக்தி நூல்
రాగం: దేసి ఆ: స రి2 మ1 ప ద1 ని2 స అవ: స ని2 ద1 మ1 గ2 రి2 స తాళం: ఆది పల్లవి నవరసములదీ నళినాక్షి । జవకట్టి నీకు జవి సేసీని ॥ (2.5) చరణం 1 శృంగార రసము చెలియ మొకంబున । సంగతి వీరరసము గోళ్ళ । (2) రంగగు కరుణరసము పెదవులను । (2) అంగపు గుచముల నద్భుత రసము ॥ నవరసములదీ నళినాక్షి.. (ప..)(1.5) చరణం 2 చెలి హాస్యరసము చెలవుల నిండీ । పలుచని నడుమున భయరసము । (2) కలికి వాడుగన్నుల భీభత్సము । (2) అల బొమ జంకెనల నదె రౌద్రంబు ॥ నవరసములదీ నళినాక్షి.. (ప..)(1.5) చరణం 3 రతి మరపుల శాంతరసంబదె । అతి మోహము పదియవరసము । (2) ఇత్వుగ శ్రీవేంకటేశ కూడితివి । (2) సతమై యీపెకు సంతోస రసము ॥ నవరసములదీ నళినాక్షి । జవకట్టి నీకు జవి సేసీని ॥ (2.5)
அன்னமய்ய கீர்தன நவரஸமுலதீ³ நளினாக்ஷி பற்றி
"Navarasamuladee Nalinaakshi" is a playful Annamacharya sankirtana in raga Desi and adi tala, addressed to the lotus-eyed goddess Alamelumanga: "O lotus-eyed one, all the nine rasas are in you." Each charanam takes one of the nine emotions of Indian aesthetics, such as love (shringara), heroism, compassion and wonder, and shows how she expresses it in her love for Venkateshwara.
இயற்றியவர்: Tallapaka Annamacharya (15th century)
எப்போது பாராயணம் செய்வது: In concerts and dance performances, and in Padmavati worship at Tirupati.
உங்களுக்குத் தெரியுமா?
- The nine rasas (navarasa) of Indian aesthetics are love, laughter, compassion, fury, heroism, fear, disgust, wonder and peace.
- Its theme makes it a favourite for Bharatanatyam and Kuchipudi, where a dancer can show each rasa in turn.
அடிக்கடி கேட்கப்படும் கேள்விகள்
What does the title mean?
"The nine rasas are in you, O lotus-eyed one."
Whom does it address?
Alamelumanga (Padmavati), consort of Venkateshwara.
Which raga is it in?
Desi, adi tala, as the text gives.
வழிபாட்டிற்கும் கற்றலுக்குமாக வழங்கப்படுகிறது, கணிப்பாக அல்ல. வணிக நோக்கமற்றது.
மேலும் பக்தி நூல்கள்