அன்னமய்ய கீர்தன நிமுஷமெட³தெகக³
Sri Venkateswara Swamy · பாரம்பரிய பக்தி நூல்
రాగం: సోభనాలు ఆ: స గ1 రి1 గ1 మ2 ప ద1 ని3 స అవ: స ని3 ద1 ప మ2 గ1 రి1 స తాళం: ఆది పల్లవి నిముషమెడతెగక హరి నిన్ను తలచి । మమత నీ మీదనే మరపి బ్రతుకుటగాక ॥ చరణం 1 నిదురచే కొన్నాళ్ళు నేరముల కొన్నాళ్ళు మిమిచే కొన్నాళ్ళు మోసపోయి । (2) కదిసి కోరినను గతకాలంబు వచ్చునే (2) మది మదినె యుండి ఏమరక బతుకుట గాక ॥ (2) నిముషమెడతెగక హరి నిన్ను తలచి.. (ప..) చరణం 2 కడు తనయులకు కొంత కాంతలకు నొక కొంత వెడయాసలకు కొంత వెట్టిసేసి । (2) అడరి కావలెననిన అందు సుఖమున్నదా (2) చెడక నీ సేవలే సేసి బతుకుటగాక ॥ (2) నిముషమెడతెగక హరి నిన్ను తలచి.. (ప..) చరణం 3 ధనము వెంట తగిలి ధాన్యంబునకు తగిలి తనవారి తగిలి కాతరుడైనను । (2) కను కలిగి శ్రీ వేంకటనాథ కాతువే (2) కొనసాగి నిన్నునే కొలిచి బతుకుటగాక ॥ (2) నిముషమెడతెగక హరి నిన్ను తలచి । మమత నీ మీదనే మరపి బ్రతుకుటగాక ॥
அன்னமய்ய கீர்தன நிமுஷமெட³தெகக³ பற்றி
"Nimushamedategaka" is an Annamacharya sankirtana of regret and resolve: "Not letting a single moment pass, Hari, thinking of you, my love fixed on you alone, forgetting all else, is the only way to live." The poet looks back: some days went in sleep, some in faults, some in delusion; even if one begs, the time that is gone does not return. Some of life went to children, some to wife, some to vain hopes; is there happiness in that? Better to live doing your service, without letting go.
இயற்றியவர்: Tallapaka Annamacharya (15th century)
எப்போது பாராயணம் செய்வது: In bhajans and concerts, and in Venkateshwara worship.
உங்களுக்குத் தெரியுமா?
- The song is a gentle reminder that time once lost cannot be regained, so devotion should not be postponed.
- It is sung in the shobhanalu style raga named in the text.
அடிக்கடி கேட்கப்படும் கேள்விகள்
What does the poet regret?
Days lost in sleep, faults and delusion.
What does he resolve?
To think of Hari every moment and live in his service.
Who composed it?
Tallapaka Annamacharya.
வழிபாட்டிற்கும் கற்றலுக்குமாக வழங்கப்படுகிறது, கணிப்பாக அல்ல. வணிக நோக்கமற்றது.
மேலும் பக்தி நூல்கள்