அன்னமய்ய கீர்தன ஷோட³ஶ களானிதி⁴கி
Sri Venkateswara Swamy · பாரம்பரிய பக்தி நூல்
రాగం: లలితా ఆ: స రి1 గ3 మ1 ద1 ని3 స అవ: స ని3 ద1 మ1 గ3 రి1 స తాళం: పల్లవి షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి ॥ (2.5) చరణం 1 అలరు విశ్వాత్మకునను ఆవాహనమిదె సర్వ నిలయునకు ఆసనము నెమ్మినిదే । అలగంగా జనకునకు అర్ఘ్యపాద్య-అచమనాలు జలధి శాయికిని మజ్జనమిదే ॥ షోడశ కళానిధికి షోడశోపచారములు (ప.) జాడతోడ నిచ్చలును సమర్పయామి ॥ (ప.) (1.5) చరణం 2 వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదె సరి శ్రీమంతునకు భూషణములివే । (2.5) ధరణీధరునకు గంధపుష్ప ధూపములు తిరమిదె కోటిసూర్యతేజునకు దీపము ॥ (2.5) షోడశ కళానిధికి షోడశోపచారములు (ప.) జాడతోడ నిచ్చలును సమర్పయామి ॥ (ప.) (1.5) చరణం 3 అమృతమథనునకు నదివో నైవేద్యము రవిజంద్రనేత్రునకు కప్పురవిడెము । అమరిన శ్రీవేంకటాద్రి మీది దేవునికి తమితో ప్రదక్షిణాలు దండములు నివిగో ॥ షోడశ కళానిధికి షోడశోపచారములు (ప.) జాడతోడ నిచ్చలును సమర్పయామి ॥ (ప.) (1.5)
அன்னமய்ய கீர்தன ஷோட³ஶ களானிதி⁴கி பற்றி
"Shodasha Kalanidhiki" is an Annamacharya sankirtana in raga Lalita that offers the sixteen services of worship (shodashopachara) to the Lord, the treasure of the sixteen digits: "To the treasure of sixteen kalas I offer the sixteen services daily, with love." With gentle wit it notes the wonder of each offering: invocation to the one who is the Self of the universe, a seat to the one who dwells everywhere, arghya and padya to the father of the Ganga, a bath to the one who lies on the ocean, clothes to the one in yellow silk, ornaments to the Lord of Lakshmi, and a lamp to the one as bright as a crore suns.
இயற்றியவர்: Tallapaka Annamacharya (15th century)
எப்போது பாராயணம் செய்வது: In daily puja, in temple worship, and in concerts.
உங்களுக்குத் தெரியுமா?
- The song follows the order of the sixteen upacharas used in Hindu worship, from avahana (invocation) onward.
- Its gentle irony, inviting the all-pervading Lord or bathing the one who lies on the ocean, shows that worship is an act of love, not of need.
அடிக்கடி கேட்கப்படும் கேள்விகள்
What are the shodashopacharas?
The sixteen services of worship.
Who is offered a bath in the song?
The Lord who lies on the ocean.
Who composed it?
Tallapaka Annamacharya.
வழிபாட்டிற்கும் கற்றலுக்குமாக வழங்கப்படுகிறது, கணிப்பாக அல்ல. வணிக நோக்கமற்றது.
மேலும் பக்தி நூல்கள்