யம க்ருத ஶிவ கேஶவ அஷ்டோத்தர ஶத நாமாவளி:
Shiva · பாரம்பரிய பக்தி நூல்
ఓం శ్రీ కాంతాయ నమః ఓం శివాయ నమః ఓం అసురనిబర్హణాయ నమః ఓం మన్మధరిపవే నమః ఓం జనార్థనాయ నమః ఓం ఖండపరశవే నమః ఓం శంఖపాణయే నమః ఓం శశిశేఖరాయ నమః ఓం దామోదరాయ నమః ఓం త్రిపురసూదనాయ నమః । 10 ।
ఓం అంబుదరనీలాయ నమః ఓం స్ధాణవే నమః ఓం ఆనందకందాయ నమః ఓం సర్వేశ్వరాయ నమః ఓం గోవిందాయ నమః ఓం భూతేశాయ నమః ఓం గోపాలాయ నమః ఓం గంగాధరాయ నమః ఓం చాణూరమర్దనాయ నమః ఓం చండికేశాయ నమః । 20 ।
ఓం కంసప్రణాశనాయ నమః ఓం కర్పూరగౌరాయ నమః ఓం గోపీపతయే నమః ఓం శంకరాయ నమః ఓం పీతవసనాయ నమః ఓం గిరిశాయ నమః ఓం గోవర్ధనోద్ధరణాయ నమః ఓం బాలమృగాంక వర్ణాయ నమః ఓం మాథవాయ నమః ఓం భవాయ నమః । 30 ।
ఓం వాసుదేవాయ నమః ఓం విషమేక్షణాయ నమః ఓం మురారయే నమః ఓం వృషభధ్వజాయ నమః ఓం హృషీకపతయే నమః ఓం భూతపతయే నమః ఓం శౌరయే నమః ఓం ఫాలనేత్రాయ నమః ఓం కృష్ణాయ నమః ఓం హరాయ నమః । 40 ।
ఓం గరుడధ్వజాయ నమః ఓం కృతివసనాయ నమః ఓం కల్మషారయే నమః ఓం గౌరీపతయే నమః ఓం కమరాయ నమః ఓం శూలినే నమః ఓం హరయే నమః ఓం రజనీశకలావంతసాయ నమః ఓం రమేశ్వరాయ నమః ఓం పినాకపాణయే నమః । 50 ।
ఓం శ్రీరామాయ నమః ఓం భర్గాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం శూలపాణయే నమః ఓం నృసింహయ నమః ఓం త్రిపథగార్ద్రజటాకలాపాయ నమః ఓం మురహరాయ నమః ఓం ఈశాయ నమః ఓం రాఘవాయ నమః ఓం ఉరగాభరణాయ నమః । 60 ।
ఓం పద్మనాభాయ నమః ఓం ఉగ్రాయ నమః ఓం మధుసూదనాయ నమః ఓం పినాకపతయే నమః ఓం యాదవే నమః ఓం ప్రమధాదినాథాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మృత్యుంజయాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం త్రిదశైకనాథాయ నమః । 70 ।
ఓం అచ్యుతాయ నమః ఓం కామశత్రవే నమః ఓం అబ్జపాణయే నమః ఓం దిగ్వసనాయ నమః ఓం చక్రపాణయే నమః ఓం భూతేశాయ నమః ఓం బ్రహ్మణ్యదేవాయ నమః ఓం శర్వాయ నమః ఓం ముకుందాయ నమః ఓం విశ్వేశ్వరాయ నమః । 80 ।
ఓం సనాతనాయ నమః ఓం త్రినేత్రాయ నమః ఓం రావణారయే నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం ధర్మధురిణాయ నమః ఓం శంభవే నమః ఓం కమలాధీశాయ నమః ఓం ఈశానాయ నమః ఓం యదుపతయే నమః ఓం మృడాయ నమః । 90 ।
ఓం ధరణీధరాయ నమః ఓం అంధకహరాయ నమః ఓం శార్జ్గపాణయే నమః ఓం పురారయే నమః ఓం విష్ణవే నమః ఓం నీలకంఠాయ నమః ఓం వైకుంఠాయ నమః ఓం దేవదేవాయ నమః ఓం మధురిపవే నమః ఓం త్రిలోచనాయ నమః । 100 ।
ఓం కైటభరిపవే నమః ఓం చంద్ర చూడాయ నమః ఓం కేశినాశాయ నమః ఓం గిరీశాయ నమః ఓం లక్ష్మీ పతయే నమః ఓం త్రిపురారయే నమః ఓం వసుదేవ సూనవే నమః ఓం త్ర్యక్షాయ నమః । 108 ।
ఇతి శ్రీ శివకేశవ అష్టోత్తర శతనామావళి (యమ కృతం)
யம க்ருத ஶிவ கேஶவ அஷ்டோத்தர ஶத நாமாவளி: பற்றி
The Shiva Keshava Ashtottara Shatanamavali, attributed to Yama as its colophon states, gives 108 names that alternate between Vishnu (Keshava) and Shiva, each offered with "Om ... namah". It begins Shrikanta and Shiva, then Asura-nibarhana (slayer of demons) and Manmatha-ripu (foe of Kama), Janardana and Khanda-parashu (bearer of the axe), Shankhapani and Shashishekhara, Damodara and Tripurasudana, and goes on pairing Govinda with Bhutesha, Gopala with Gangadhara, Kamsa's slayer with the camphor-white one.
இயற்றியவர்: Attributed to Yama, as its colophon states
எப்போது பாராயணம் செய்வது: On Ekadashi and Pradosham, on Shivaratri and Vaikuntha Ekadashi, and in worship that honours both Shiva and Vishnu.
உங்களுக்குத் தெரியுமா?
- By setting the names of Shiva and Vishnu side by side, the namavali teaches that they are one.
- Pairs such as Gopala and Gangadhara, or Govinda and Bhutesha, set a name of Vishnu right beside one of Shiva.
அடிக்கடி கேட்கப்படும் கேள்விகள்
What is special about this namavali?
Its names alternate between Vishnu and Shiva.
Who is it attributed to?
Yama, as its colophon states.
What does it teach?
The oneness of Shiva and Vishnu.
வழிபாட்டிற்கும் கற்றலுக்குமாக வழங்கப்படுகிறது, கணிப்பாக அல்ல. வணிக நோக்கமற்றது.
மேலும் பக்தி நூல்கள்