అన్నమయ్య కీర్తన రామా దశరథ రామా
Sri Venkateswara Swamy · సాంప్రదాయ భక్తి గ్రంథం
రామ దశరథరామ నిజ సత్య- కామ నమో నమో కాకుత్స్థరామ ॥ కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతిరామ । శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ ॥ దనుజహరణ రామ దశరథసుత రామ వినుతామర స్తోత్ర విజయరామ । మనుజావతారా రామ మహనీయ గుణరామ అనిలజప్రియ రామ అయోధ్యరామ ॥ సులలితయశ రామ సుగ్రీవ వరద రామ కలుష రావణ భయంకర రామ । విలసిత రఘురామ వేదగోచర రామ కలిత ప్రతాప శ్రీవేంకటగిరి రామ ॥
అన్నమయ్య కీర్తన రామా దశరథ రామా గురించి
"Rama Dasharatha Rama" is an Annamacharya sankirtana of Rama's names: "Rama, Dasharatha's Rama, true to your word, salutations again and again, Rama of the Kakutstha line." The charanams string names together: Rama the ocean of compassion, joy of Kausalya, the Supreme Person, Sita's lord, who bridged the sea, protector of the sacrifice, Kodanda Rama of the great solar race; slayer of demons, Dasharatha's son, victorious Rama praised by the gods, Rama in human form, of noble virtues, dear to the son of the Wind, Rama of Ayodhya; of lovely fame, giver of boons to Sugriva, terror of wicked Ravana, Rama of the Raghus, known through the Vedas.
రచయిత: Tallapaka Annamacharya (15th century)
ఎప్పుడు పఠించాలి: On Sri Rama Navami, in Rama bhajans and concerts.
మీకు తెలుసా?
- "Kakutstha" is a name of Rama's line, after the ancient king Kakutstha of the solar dynasty.
- The song is a simple namavali set to music, easy for group singing.
తరచుగా అడిగే ప్రశ్నలు
What is "Kakutstha"?
A name of Rama's royal line.
Whom did Rama give boons to, in the song?
Sugriva.
Who composed it?
Tallapaka Annamacharya.
ఆరాధన, అధ్యయనం కోసం అందించబడింది, జోస్యంగా కాదు. వాణిజ్యేతరం.
మరిన్ని భక్తి గ్రంథాలు