అన్నమయ్య కీర్తన రాముడు లోకాభిరాముడు
Sri Venkateswara Swamy · సాంప్రదాయ భక్తి గ్రంథం
రాగం: రామక్రియా ఆ: స గ3 మ1 ప ద1 ని3 స అవ: స ని3 ప ద1 ప మ1 గ3 రి1 స రాగం: ముఖారి ఆ: స రి2 మ1 ప ని2 ద2 స అవ: స ని2 ద1 ప మ1 గ2 రి2 స తాళం: ఆది పల్లవి రాముడు లోకాభి రాముడు । వేమారు మొక్కుచు సేవిన్చరో జనులు ॥ (2.4) చరణం 1 చెలువుపు రూపమును జితకాముడు మలసి బిరుతిన సమర భీముడు ॥ (2) పొలుపైన సాకేతపుర ధాముడు (2) ఇలలో ప్రజలకెల్ల హిత ధాముడు ॥ (2) రాముడు లోకాభిరాముడు ..(ప..) చరణం 2 ఘన కాంతుల నీల మేఘ శ్యాముడు అనిశము సుతుల సహస్ర నాముడు ॥ (2) కనుపట్టు కపి నాయక స్తోముడు (2) తనునెన్చితే దేవతా సార్వభౌముడు ॥ (2) రాముడు లోకాభిరాముడు..(ప..) చరణం 3 సిరుల మిన్చిన తులసీ ధాముడు కరుణానిధియైన భక్త ప్రేముడు ॥ (2) ఉరుతర మహిమల నుద్ధాముడు (2) అరిమెమె శ్ఱి వేన్కటగిరి గ్రాముడు ॥ (2) రాముడు లోకాభిరాముడు త్రైలోక్య ధాముడు రణరంగ భీముడు వాడే ॥ (2.5)
అన్నమయ్య కీర్తన రాముడు లోకాభిరాముడు గురించి
"Ramudu Lokabhiramudu" is an Annamacharya sankirtana to Lord Rama, sung in raga Ramakriya or Mukhari and adi tala: "Rama is the delight of the world; people, bow to him again and again and serve him." The charanams praise him as one whose beauty outshines Kama himself, fierce as Bhima in battle, whose abode is the lovely city of Saketa (Ayodhya), the home of welfare for all people on earth; dark as a rain cloud, with a thousand names praised day and night, leader of the monkey heroes, and the emperor of the gods.
రచయిత: Tallapaka Annamacharya (15th century)
ఎప్పుడు పఠించాలి: On Sri Rama Navami, in Rama bhajans and concerts.
మీకు తెలుసా?
- "Lokabhirama", delight of the world, is a favourite name of Rama, also found in the Rama Raksha Stotram.
- Saketa is an old name for Ayodhya, Rama's capital.
తరచుగా అడిగే ప్రశ్నలు
What does "Lokabhiramudu" mean?
"The delight of the world".
What is Saketa?
An old name for Ayodhya.
Who composed it?
Tallapaka Annamacharya.
ఆరాధన, అధ్యయనం కోసం అందించబడింది, జోస్యంగా కాదు. వాణిజ్యేతరం.
మరిన్ని భక్తి గ్రంథాలు