అన్నమయ్య కీర్తన సతులాల చూడరే
Sri Venkateswara Swamy · సాంప్రదాయ భక్తి గ్రంథం
రాగం: సాలన్గనాట ఆ: స రి1 మ1 ప ద1 స అవ: స ద1 ప గ3 రి1 స పల్లవి సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి సకలాయ నడురేయి గలిగె శ్రీకృషుడు । (2) చరణం 1 పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు యెట్టు ధరియించెనే యీ కృష్ణుడు । (2) అట్టె కిరీటము నాభరణాలు ధరించి యెట్ట నెదుట నున్నాడు యీ కృష్ణుడు ॥ (2) సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి సకలాయ నడురేయి గలిగె శ్రీకృషుడు । (ప..) చరణం 3 వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిట నుతించగాను యిచ్చగించి వినుచున్నా(డీకృష్ణుడు । ముచ్చటాడీ దేవకితో ముంచి వసుదేవునితో హెచ్చినమహిమలతో యీ కృష్ణుడు ॥ సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి సకలాయ నడురేయి గలిగె శ్రీకృషుడు । (ప..) చరణం 2 కొద దీర మరి నందగోపునకు యశోదకు ఇదిగో తా బిడ్డాడాయె నీకృష్ణుడు । (2) అదన శ్రీ వేంకటేశుడై యలమేల్మంగ(గూడి యెదుటనే నిలుచున్నా డీకృష్ణుడు ॥ సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి సకలాయ నడురేయి గలిగె శ్రీకృషుడు । (ప..)
అన్నమయ్య కీర్తన సతులాల చూడరే గురించి
Annamacharya's song on the birth of Krishna, in raga Salanganata. "Satulala choodare": look, friends! On Shravana bahula ashtami, at midnight, Sri Krishna is born. The charanams describe the newborn appearing with four arms, holding conch and discus, and the wonder of those who see him. It is a favourite on Krishna Janmashtami.
రచయిత: Tallapaka Annamacharya (15th century)
ఎప్పుడు పఠించాలి: In bhajans and concerts of Annamacharya sankirtanas, and in worship of Lord Venkateswara.
మీకు తెలుసా?
- Krishna Janmashtami falls on the eighth day of the dark fortnight of Shravana (Bhadrapada in the purnimanta calendar).
- Annamacharya is said to have composed about 32,000 sankirtanas; around 12,000 survive on copper plates kept at Tirupati.
తరచుగా అడిగే ప్రశ్నలు
What event does the song celebrate?
The birth of Krishna on Shravana bahula ashtami.
When is it sung most?
On Krishna Janmashtami.
Who composed it?
Tallapaka Annamacharya, the 15th-century poet-saint of Tirupati.
ఆరాధన, అధ్యయనం కోసం అందించబడింది, జోస్యంగా కాదు. వాణిజ్యేతరం.
మరిన్ని భక్తి గ్రంథాలు