MuhurtaNow

अष्ट लक्ष्मी स्तोत्रम्

Devi · पारंपरिक भक्ति पाठ

ఆదిలక్ష్మి సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే । పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మామ్ ॥ 1 ॥

ధాన్యలక్ష్మి అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే । మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి సదాపాలయ మాం [పరిపాలయ మాం] ॥ 2 ॥

ధైర్యలక్ష్మి జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే [జయవరవర్ణిని] సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, జ్ఞాన వికాసిని శాస్త్రనుతే । భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్ ॥ 3 ॥

గజలక్ష్మి జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే । హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ ॥ 4 ॥

సంతానలక్ష్మి అయిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని జ్ఞానమయే గుణగణవారధి లోకహితైషిణి, స్వరసప్త భూషిత గాననుతే । [సప్తస్వర] సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుతే జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ త్వం పాలయ మాం [పరిపాలయ మాం] ॥ 5 ॥

విజయలక్ష్మి జయ కమలాసిని సద్గతి దాయిని, జ్ఞానవికాసిని గానమయే అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే । కనకధరాస్తుతి వైభవ వందిత, శంకరదేశిక మాన్యపదే జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ సదా పాలయ మాం [పరిపాలయ మాం] ॥ 6 ॥

విద్యాలక్ష్మి ప్రణత సురేశ్వరి భారతి భార్గవి, శోకవినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణవిభూషణ, శాంతి సమావృత హాస్యముఖే । నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హస్తయుతే జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ సదా పాలయ మామ్ ॥ 7 ॥

ధనలక్ష్మి ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే । వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్ ॥ 8 ॥

ఫలశృతి శ్లో॥ అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి । విష్ణువక్షః స్థలా రూఢే భక్త మోక్ష ప్రదాయిని ॥

శ్లో॥ శంఖ చక్రగదాహస్తే విశ్వరూపిణితే జయః । జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభ మంగళమ్ ॥

अष्ट लक्ष्मी स्तोत्रम् के बारे में

The Ashta Lakshmi Stotram praises the eight forms of Goddess Lakshmi: Adi Lakshmi, Dhanya Lakshmi, Dhairya Lakshmi, Gaja Lakshmi, Santana Lakshmi, Vijaya Lakshmi, Vidya Lakshmi and Dhana Lakshmi. Each verse ends "jaya jaya he madhusudana kamini", victory to the beloved of Madhusudana (Vishnu), and asks that form of Lakshmi to protect the devotee.

कब पढ़ें: On Fridays, during Diwali, Varalakshmi Vrata and Sharad Purnima, and in daily Lakshmi worship.

क्या आप जानते हैं?

  • The eight forms stand for the eight kinds of wealth: the primal source, grain, courage, royal power, children, victory, knowledge and money.
  • Its gentle, singable tune has made it one of the most popular Lakshmi songs in South Indian homes.
  • It ends with "shankha chakra gada haste", hailing her as holding the conch, discus and mace, the universal mother.

इन त्योहारों पर पाठ किया जाता है

अक्सर पूछे जाने वाले प्रश्न

What are the eight forms of Lakshmi?

Adi, Dhanya, Dhairya, Gaja, Santana, Vijaya, Vidya and Dhana Lakshmi.

What does each form give?

They stand for primal abundance, grain, courage, royal power, children, victory, knowledge and wealth.

When is it sung?

On Fridays, Diwali, Varalakshmi Vrata and in daily Lakshmi worship.

उपासना और अध्ययन के लिए प्रस्तुत, भविष्यवाणी के रूप में नहीं। गैर-व्यावसायिक।