ದೇಶಮುನು ಪ್ರೇಮಿಂಚುಮನ್ನ
Telugu Songs · ಸಾಂಪ್ರದಾಯಿಕ ಭಕ್ತಿ ಪಠ್ಯ
దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టి మేల్ తలపెట్టవోయ్ ! పాడిపంటలుపొంగి పొర్లే దారిలో నువు పాటు పడవోయ్ తిండి కలిగితె కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ ! ఈసురోమని మనుషులుంటే దేశ మేగతి బాగుపడునోయ్ జల్డుకొని కళలెల్ల నేర్చుకు దేశి సరుకులు నించవోయ్ ! అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్ దేశి సరుకులు నమ్మవెలె నోయ్ డబ్బు తేలేనట్టి నరులకు కీర్తి సంపద లబ్బవోయ్ ! వెనుక చూసిన కార్యమేమోయ్ మంచిగతమున కొంచమేనోయ్ మందగించక ముందు అడుగేయ్ వెనుక పడితే వెనుకేనోయ్ ! పూను స్పర్దను విద్యలందే వైరములు వాణిజ్య మందే వ్యర్ధ కలహం పెంచబోకోయ్ కత్తి వైరం కాల్చవోయ్ ! దేశాభిమానము నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పకోకోయ్ పూని యేదైనాను, వొక మేల్ కూర్చి జనులకు చూపవోయ్ ! ఓర్వలేమి పిశాచి దేశం మూలుగులు పీల్చేసె నోయ్ ఒరుల మేలుకు సంతసిస్తూ ఐకమత్యం నేర్చవోయ్ పరుల కలిమికి పొర్లి యేడ్చే పాపి కెక్కడ సుఖం కద్దోయ్ ఒకరి మేల్ తన మేలనెంచే నేర్పరికి మేల్ కొల్ల లోయి ! సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడు పడవోయ్ దేశమంటే మట్టికాదోయి దేశమంటే మనుషులోయ్ ! చెట్ట పట్టాల్ పట్టుకుని దేశస్తు లంతా నడవవలె నోయ్ అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలె నోయి ! మతం వేరైతేను యేమోయి మనసు వొకటై మనుషులుంటే జాతియన్నది లేచి పెరిగీ లోకమున రాణించు నోయి ! దేశ మనియెడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలె నోయ్ నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలె నోయి ! ఆకులందున అణగి మణగీ కవిత పలకవలె నోయ్ పలుకులను విని దేశమందభి మానములు మొలకెత్త వలెనోయి !
ದೇಶಮುನು ಪ್ರೇಮಿಂಚುಮನ್ನ ಬಗ್ಗೆ
"ದೇಶಮುನು ಪ್ರೇಮಿಂಚುಮನ್ನ" ತೆಲುಗು ದೇಶಭಕ್ತಿ ಕವಿತೆ: "ಗೆಳೆಯಾ, ದೇಶವನ್ನು ಪ್ರೀತಿಸು, ಒಳ್ಳೆಯದನ್ನು ಬೆಳೆಸು; ಪೊಳ್ಳು ಮಾತು ಬಿಟ್ಟು ಗಟ್ಟಿ ಪ್ರಯೋಜನದ ಬಗ್ಗೆ ಯೋಚಿಸು." ನಾಡು ಬೆಳೆಗಳಿಂದ ತುಂಬಿ ತುಳುಕುವಂತೆ ದುಡಿಯಲು, ಸಾರ್ವಜನಿಕ ಹಿತಕ್ಕಾಗಿ ಕೆಲಸ ಮಾಡಲು ಕರೆಯುತ್ತದೆ; ದೇಶವೆಂದರೆ ಮಣ್ಣಲ್ಲ, ಜನರು ಎಂಬ ಸಾಲಿಗೆ ಪ್ರಸಿದ್ಧ.
ರಚನೆಕಾರರು: ಗುರಜಾಡ ಅಪ್ಪಾರಾವ್ (೧೮೬೨ ರಿಂದ ೧೯೧೫)
ಯಾವಾಗ ಪಠಿಸಬೇಕು: ಸ್ವಾತಂತ್ರ್ಯ ದಿನ, ಗಣರಾಜ್ಯೋತ್ಸವ ಮತ್ತು ಶಾಲಾ ಸಮಾರಂಭಗಳಲ್ಲಿ.
ನಿಮಗೆ ಗೊತ್ತೇ?
- "ದೇಶಮಂಟೇ ಮಟ್ಟಿ ಕಾದೋಯಿ, ದೇಶಮಂಟೇ ಮನುಷುಲೋಯಿ" (ದೇಶವೆಂದರೆ ಮಣ್ಣಲ್ಲ, ದೇಶವೆಂದರೆ ಜನರು) ತೆಲುಗಿನ ಅತ್ಯಂತ ಉಲ್ಲೇಖಿತ ಸಾಲುಗಳಲ್ಲಿ ಒಂದು.
- ಗುರಜಾಡ ಅಪ್ಪಾರಾವ್ ಸಮಾಜ ಸುಧಾರಕ ಮತ್ತು ಲೇಖಕ; "ಕನ್ಯಾಶುಲ್ಕಂ" ನಾಟಕಕ್ಕಾಗಿ ಅತ್ಯಂತ ಪ್ರಸಿದ್ಧರು.
- "ದೇಶಭಕ್ತಿ" ಎಂದು ಹೆಸರಾದ ಈ ಕವಿತೆ ೧೯೧೦ರ ದಶಕದ ಆರಂಭದಲ್ಲಿ ರಚಿತವಾಗಿ ತೆಲುಗು ಶಾಲೆಗಳಲ್ಲಿ ಕಲಿಸಲ್ಪಡುತ್ತದೆ.
ಪದೇ ಪದೇ ಕೇಳುವ ಪ್ರಶ್ನೆಗಳು
"ದೇಶಮುನು ಪ್ರೇಮಿಂಚುಮನ್ನ" ಬರೆದವರು ಯಾರು?
ತೆಲುಗು ಕವಿ ಮತ್ತು ಸುಧಾರಕ ಗುರಜಾಡ ಅಪ್ಪಾರಾವ್.
ಇದರ ಅತ್ಯಂತ ಪ್ರಸಿದ್ಧ ಸಾಲು ಯಾವುದು?
"ದೇಶವೆಂದರೆ ಮಣ್ಣಲ್ಲ; ದೇಶವೆಂದರೆ ಜನರು."
ಇದನ್ನು ಯಾವಾಗ ಹಾಡುತ್ತಾರೆ?
ಸ್ವಾತಂತ್ರ್ಯ ದಿನ, ಗಣರಾಜ್ಯೋತ್ಸವ ಮತ್ತು ಶಾಲಾ ಕಾರ್ಯಕ್ರಮಗಳಲ್ಲಿ.
ಆರಾಧನೆ ಮತ್ತು ಅಧ್ಯಯನಕ್ಕಾಗಿ ನೀಡಲಾಗಿದೆ, ಭವಿಷ್ಯವಾಣಿಯಾಗಿ ಅಲ್ಲ. ವಾಣಿಜ್ಯೇತರ.