MuhurtaNow

அன்னமய்ய கீர்தன டோ³லாயாஞ்சல

Sri Venkateswara Swamy · பாரம்பரிய பக்தி நூல்

రాగం: ఖమాస్ / వరాళి ఆ: స మ1 గ3 మ1 ప ద2 ని2 స అవ: స ని2 ద2 ప మ1 గ3 రి2 స తాళం: ఆది పల్లవి డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం ॥ (3) చరణం 1 మీనకూర్మ వరాహా మృగపతిఅవతారా । (2) దానవారే గుణశౌరే ధరణిధర మరుజనక ॥ డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం ॥ చరణం 2 వామన రామ రామ వరకృష్ణ అవతారా । (2) శ్యామలాంగా రంగ రంగా సామజవరద మురహరణ ॥ డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం ॥ చరణం 3 దారుణ బుద్ధ కలికి దశవిధఅవతారా । (3) శీరపాణే గోసమాణే శ్రీ వేంకటగిరికూటనిలయ ॥ (2) డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం ॥

அன்னமய்ய கீர்தன டோ³லாயாஞ்சல பற்றி

"Dolayam Chala Dolayam" is an Annamacharya sankirtana, a swing song (dola) for the Lord, sung in raga Khamas or Varali and adi tala: "On the swing, gently swinging, O Hari, on the swing!" Each charanam rocks the Lord through his avataras: Matsya, Kurma, Varaha and the lion-man, the foe of demons, the valiant upholder of the earth; Vamana, Rama, Balarama and the great Krishna, dark-limbed Ranga, giver of boons to the elephant, slayer of Mura; the fierce Buddha and Kalki, the ten avataras, who holds the milk-pot among the cows and dwells on the peak of Sri Venkatagiri.

இயற்றியவர்: Tallapaka Annamacharya (15th century)

எப்போது பாராயணம் செய்வது: At the swing festival (dolotsavam / unjal seva) in temples, in the evening, and in concerts.

உங்களுக்குத் தெரியுமா?

  • Many temples hold a swing service (unjal or dolotsavam) in which the deity is gently rocked while songs like this are sung.
  • The song is a simple, lilting way to remember all ten avataras.

அடிக்கடி கேட்கப்படும் கேள்விகள்

What is a "dola" song?

A swing song, sung while the deity is rocked on a swing.

Which avataras does it name?

All ten, from Matsya to Kalki.

Who composed it?

Tallapaka Annamacharya.

வழிபாட்டிற்கும் கற்றலுக்குமாக வழங்கப்படுகிறது, கணிப்பாக அல்ல. வணிக நோக்கமற்றது.